Live News Now
  • ముగిసిన మోడీ అమెరికా పర్యటన..
  • ఉగ్రవాదం, గ్లోబల్‌ వార్మింగ్‌పై నెదర్లాండ్‌తో చర్చలు జరపబోతున్న మోదీ
  • అభివృద్ధి, ఆరోగ్యం రెండూ ముఖ్యమే
  • పల్లెల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్న చంద్రబాబు
  • చెత్తకుండీలో శిశువు కలకలం..
  • అనంతపురంలో ఓ తల్లి ఘాతుకం
  • సెటిల్మెంట్ కోసమే కుకునూరు వెళ్లాం..
  • శిరీష కేసులో వివరాలు వెల్లడిస్తున్న శ్రవణ్..
  • ఉత్తర బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం
  • దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం
ScrollLogo ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బంధువుల ఆందోళన ScrollLogo కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి ScrollLogo కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం జరిగింది. నీళ్ల బకెట్‌లో బోల్తా పడి మూడేళ్ల చిన్నారి మృతి ScrollLogo ముంబైలో భారీ వర్షాలు ScrollLogo లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ScrollLogo కాసేపట్లో రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్‌ నామినేషన్‌.. ScrollLogo అమర్‌నాథ్‌ యాత్రికులకు ఉగ్రముప్పు ScrollLogo కృష్ణా జిల్లాలో ఐసిస్ కదలికలు మత మార్పిడులపై పోలీస్‌ నిఘా ScrollLogo కడప రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవేపై వైసీపీ ఎమ్మెల్యేల ధర్నా ScrollLogo తూర్పు ఏజెన్సీలో మరణమృదంగం..కలుషిత నీరు, ఆహారంతో చాపరాయిలో 16 మంది మృతి

ఐ లైక్ ఛాలెంజ్ అంటూ కర్ర ను పట్టిన సమ్ము బేబీ..

Samantha-learns-silambam
Posted: 67 Days Ago
Views: 248   

సోషల్ మీడియాలో తను చేసే పనులు పోస్ట్ చేసి అభిమానులను అలరించే స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది.. ఆ వీడియో కర్ర పట్టి.. కర్ర సాము నేర్చుకొంటుంది.. ఈ వీడియోతో పాటు ఓ కామెంట్ ను కూడా పోస్ట్ చేసింది.. తనకు ఛాలెంజ్ అంటే ఇష్టమని అందుకనే ఇలా 'కర్ర సాము' నేర్చుకొంటున్నట్లు చెప్పింది.. కాగా 'కర్రసాము'ని తమిళం లో 'సిలంబం' అని అడ్రస్ చేసింది. ఈ వీడియో సమంత కర్రను భలే అనుభవం ఉన్నదనిలా తిప్పుతూ అందరినీ ఆకర్షిస్తోంది.. కాగా సమ్ము బేబీ ఇప్పుడు ఇలా కర్రను పట్టడానికి కారణం ఏమిటాని ఆలోచిస్తే..ఒకటే ఆలోచన తడుతుంది అందరికీ... అదే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపద్య సినిమాలో సమంత నటిస్తోంది.. ఈ సినిమాలో సమంత కర్రను పట్టే సీన్స్ ఏమైనా ఉన్నాయేమో..! అందుకే ఇలా కర్రను పట్టి తిప్పేస్తుంది అని అంటున్నారు.. కాగా ఒకానొక సమయంలో హీరోయిన్లు అప్పడప్పుడు హీరోలతో సమానంగా కర్ర కత్తి పట్టి ఫైట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి హీరోయిన్లు అయిన విజయలలిత, విజయనిర్మల వంటి వారికి కాస్తో కూస్తో పల్లెటూరి విద్యల్లో ప్రావీణ్యం ఉన్నది. కానీ ఇటీవల హీరోయిన్లు పాత్రాలకే ప్రాముఖ్యం లేకుండా సాంగ్స్ కోసమే హీరోయిన్స్ అన్న చందన తయారైంది.. దీంతో మళ్ళీ సమంత పాత్ర ట్రెండ్ ని తెస్తుంది ఏమో చూడాలి మరి.. !
Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials