Live News Now
  • పేలుడులో ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు
  • ఢిల్లీ: స్మార్ట్‌సిటీల జాబితాలో 30 నగరాలకు చోటు
  • స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి, కరీంనగర్
  • తమిళనాడు4, కేరళ1, యుపీలో3, కర్ణాటక1, గుజరాత్3, ఛత్తీస్‌గఢ్‌లో 2 నగరాలకు చోటు
  • స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రు.57,393 కోట్లు
  • అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టాం
  • జూన్ 25న స్మార్ట్‌సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభం కానున్నాయి: వెంకయ్యనాయుడు
  • పీఎస్ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై కేసీఆర్ హర్షం
  • ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌కి చేరిన కాంత్
  • సాయి ప్రణీత్‌పై 25-23, 21-17 తేడాతో కాంత్ గెలుపు
ScrollLogo ప్రయోగాల విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు: ఇస్రో చైర్మన్ ScrollLogo పీఎస్‌ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై చంద్రబాబు హర్షం ScrollLogo ఇస్రో విజయాలకు యావత్ భారతదేశం గర్విస్తోంది: చంద్రబాబు ScrollLogo ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచానికే మార్గదర్శిగా ఇస్రో మారాలని ఆకాంక్ష: చంద్రబాబు ScrollLogo ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన జగన్ ScrollLogo రంగారెడ్డి : శంషాబాద్ కొత్వాల్‌గుడ వద్ద.. ఓఆర్ఆర్‌పై అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు ScrollLogo అంబులెన్స్‌లో ఉన్నవారిని కిందకు దించిన సిబ్బంది, తప్పిన ప్రమాదం ScrollLogo నిజామాబాద్ వెళ్తుండగా ఇంజన్‌లో చెలరేగిన మంటలు ScrollLogo ఢిల్లీలో 5కిలోల హెరాయిన్ పట్టివేత ఒకరు అరెస్ట్ ScrollLogo పాకిస్తాన్: క్వెట్టాలో ఐజీపీ కార్యాలయం వద్ద పేలుడు

అనుష్కని దేవసేన లుక్ లోకి మార్చడానికి కష్టపడ్డ రమ రాజమౌళి

Rama-Rajamouli-Reveals-The-Secret-About-Anushka-Look-In-Baahubali
Posted: 63 Days Ago
Views: 233   

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామర్ క్వీన్ అనుష్క శెట్టి.. రాణి పాత్రలో ఒదిగిపోయే అందం.. దీంతో జానపద నేపద్య సినిమా బహుబలి లో అనుష్క ఎంత అందంగా ఉంటుంది అని అందరూ భావించారు. కాగా బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ సమయంలో ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమాలో ప్రధాన పాత్రధారుల పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ.. సినిమా పై అంచనాలను పెంచారు.. ప్రేక్షకులను ఆకర్షించారు. అందం చందం ఒడ్డు పొడవు మంచి పర్సనాలిటీ తో ఉండే అనుష్క రాణిగా ఎంత అందంగా ఉంటుందో అని భావించిన ప్రేక్షకులకు దేవసేన లుక్ తో షాక్ ఇచ్చాడు రాజమౌళి.. కాగా ఇలా అనుష్క కనిపించడానికి తాము చాలా కష్టపడ్డామని కాస్ట్యూమ్స్ డిజైనర్ రామ రాజమౌళి తెలిపారు.. అనుష్కది చాలా సెన్సిటివ్ స్కిన్ అని.. మేకప్ కూడా మామూలుగా వాడే వస్తువులను వాడితే.. ఆమెకు అసలు పడలేదని.. అందుకే అనుష్కని రాజమౌళి కోరుకొన్న లుక్ లో మార్చడానికి చాలా కష్టపడ్డామని తెలిపారు.. ఎన్నో రకాల మేకప్ సామాగ్రిని ఉపయోగించి.. అవేమీ సెట్ కాకపోతే చివరికి స్కిన్ ట్రీట్మెంట్లో భాగంగా ఉపయోగించే ఒక స్పెషల్ క్రీంను తెప్పించి అనుష్కకు వాడగా  అది మాత్రమే అనుష్కకు సెట్ అయిందని.. దాని వల్ల అనుష్కకు ఇబ్బందులేమీ రాకపోవడంతో... అనుష్కని తాము కోరుకున్న లుక్‌లోకి ఆమె మార్చుకోగలిగామని రమ తెలిపింది. బాహుబలి 1 లో దేవసేన అందవీహీనం బందీగా ఉన్న మహారాణిగా కనిపించగా.. బాహుబలి 2 లో మహారాణిగా చాలా అందంగా దర్శనం ఇచ్చి అభిమానులను మురిపించబోతున్నది.   


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials