Live News Now
  • నల్గొండ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం ఎండవేడిమి నుంచి సేదతీరిన ప్రజలు
  • హైదరాబాద్: రంజాన్ కు ఏర్పాట్లు పూర్తి చేశాం: జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి
  • జూన్ 24న హైదరాబాద్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై జాతీయ సదస్సు
  • భువనగిరి: బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో గుప్తనిధుల తవ్వకాలు
  • లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 278 పాయింట్లు లాభపడి 31,028 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 85 పాయింట్లు లాభపడి, 9,595 వద్ద ముగిసిన నిఫ్టీ
  • విశాఖ: పాడేరులో భారీ వర్షం... ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్లు.. నేలకొరిగిన హోర్డింగులు
  • ఏపీలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం... ఈదురుగాలులకు విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
  • కర్నూలు జిల్లా శ్రీశైలంలో గాలివాన బీభత్సం.. ఉరుములతో కూడిన భారీ వర్షం
  • ప్రకాశం: నల్లమల అటవీప్రాంతంలో భారీవర్షం
ScrollLogo శ్రీకాకుళం: టీటీడీ కార్యాలయ మేనేజర్.. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పి.కూర్మేశ్వరరావు ScrollLogo జమ్మూకాశ్మీర్: యూరీ సెక్టార్ లో కాల్పులు.. ఇద్దరు పాకిస్థాన్ జవాన్ల హతం ScrollLogo హైదరాబాద్: తెలంగాణలో అమిత్ షా పర్యటన తుస్సు మంది కేంద్ర మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ ScrollLogo ఢిల్లీ: దేశవ్యాప్తంగా గోవధ పై కేంద్రం నిషేదం.. కబేళాల కోసం జరిపే పశువిక్రయాల పై నిషేదం ScrollLogo విశాఖ: కేంద్రం గోవధ పై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: స్వామి స్వరూపానంద సరస్వతి ScrollLogo పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ గుండెపోటుతో కన్నుమూత.. ScrollLogo ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన కేపీఎస్ గిల్ ScrollLogo పంజాబ్ లోని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన గిల్.. 1989లో పద్మశ్రీ అందుకున్న గిల్ ScrollLogo హైదరాబాద్: ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ScrollLogo ఈజిప్టులో బస్సు పై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. ఉగ్రవాదుల దాడుల్లో 23 మంది మృతి.. 25 మందికి గాయాలు

పసికందుని పూడ్చిన తల్లి, మూడు రోజుల తరువాత ప్రాణాలతో..

south-africa-pretoria-boy-grave
Posted: 35 Days Ago
Views: 17339   

తాను బిడ్డకు జన్మనివ్వడం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఆగ్రహిస్తారని భయపడిన ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ఆ పసి గుడ్డుని తాను పనిచేసే చోటే పూడ్చి పెట్టింది.  మూడు రోజుల తరువాత ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ టింబర్ ఫ్యాక్టరీలో పనిచేసే 25 ఏళ్ల మహిళకు ఇటీవల మగబిడ్డ జన్మించాడు.  అయితే ఈ విషయం తల్లితండ్రులకు తెలియకూడదని భావించి పని చేస్తున్న చోటే ఫ్యాక్టరీలో దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకవేసి బాలుడిని పూడ్చి వేసింది.  ఆ తరువాత మూడు రోజులకు అటుగా వెళ్లిన పనివారికి అక్కడ శిశువు ఏడుపు వినిపిస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించగా వారు బాలుడిని కాపాడారు. కాగా ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఇంతటి అమానుషానికి పాల్పడ్డ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials