Live News Now
  • వైద్యులు, పోలీసుల మధ్య కొరవడిన సమన్వయం...పిఠాపురంలో ప్రభుత్వాసుపత్రిలో కుళ్లిన మతృదేహం
  • బెంగళూరులో భారీ వర్షం...లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
  • పోలీసులు-డాక్టర్ల పోస్టుమార్టం పంచాయితీ...పిఠాపురం ఆస్పత్రిలో చీమలుపట్టిన మృతదేహం
  • ఏపీ, తెలంగాణలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు
  • 2019కి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం...పట్టిసీమతో సీమ దాహార్తి తీరుస్తున్నామన్న చంద్రబాబు
  • ఈ ఏడాదే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు...బిజినెస్ సమ్మిట్‌ తో నవశకం ఆవిష్కృతమౌతుందన్న కేసీఆర్
  • సూర్యాపేటలో జాతీయ జెండా ఆవిష్కరణకు నేతల పోటీ...టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
  • యువ భారతంతో నవ భారత సుసాధ్యం...2022 టార్గెట్‌గా దూసుకెళ్లాలన్న మోడీ
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
ScrollLogo ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ ScrollLogo దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - మోడీ ScrollLogo స్వాతంత్ర్య వేడుకలతో పాటు జన్మాష్టమి కూడా జరుపుకొంటున్నాం - మోడీ ScrollLogo దేశం కోసం కృషి చేసిన, ప్రాణాలర్పించిన మహానుభావులకు నా వందనం - మోడీ ScrollLogo గోరఖ్ పూర్‌ ఘటన దురదృష్టకరం, చాలా మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు -మోడీ ScrollLogo దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు...తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంబరాలు ScrollLogo జెండా వందనంలో కుప్పకూలిన ఒడిశా సీఎం...తక్షణ వైద్యంతో కోలుకున్న నవీన్ పట్నాయక్ ScrollLogo ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాకు ఆమోదం...అధికార ముద్ర వేసిన మండలి డిప్యూటీ ఛైర్మన్ ScrollLogo నంద్యాలలో హోరెత్తుతున్న ఉప ఎన్నిక ప్రచారం...మాటల యుద్ధంతో కాకరేపుతున్న అధికార,ప్రతిపక్షం ScrollLogo ప్రారంభోత్సవానికి సిద్ధమైన పురుషోత్తపట్నం పథకం...మరికొద్ది గంటల్లో ప్రజలకు అంకితమివ్వనున్న చంద్రబాబు

తరుణ్ ఆర్తి ల మధ్య ప్రేమ.. పుకార్లే అంటోన్న తరుణ్ తల్లి

roja-ramani-about-tarun-aarti-love-affair
Posted: 119 Days Ago
Views: 5644   

డబ్బింగ్ ఆర్టిస్టు రోజా రమణి బాలనటిగా, హీరోయిన్ గా సినీ ప్రేమికులకు సుపరిచితురాలు.. రోజా రమణి, చక్రపాణిల తనయుడు తరుణ్ కూడా లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో.. కాగా తరుణ్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆర్తి అగర్వాల్ ల మధ్య ప్రేమ గురించి వచ్చిన వార్తలపై ఇటీవల రోజా రమణి మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తనకు తరుణ్, ఆర్తి లు మంచి స్నేహితులు అని తెలుసు.. నువ్వు లేక నేను లేను సినిమా శతదినోత్సవ వేడుకలో ఆర్టీతో ఒకసారి మాట్లాడాను.. తను చాలా మంచి అమ్మాయి.. ఆర్తి విషం తాగింది తరుణ్ గురించి మాత్రం కాదు.. అని చెప్పడమే కాదు.. వారిద్దరూ మేజర్స్ .. మంచి సంపాదన పరులు వారి పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. మేము అపగలమా అని అన్నారు. నిజంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉంటే.. మేము అంగీకరించినా అంగీకరించకపోయినా పెళ్లి చేసుకొనే స్థాయి వారికి ఉంది.. అయినా అసలు తరుణ్ ఆర్తి ని ప్రేమించిన విషయం మాకు చెబితే.. మేము పెళ్లి చేసే వాళ్ళం.. కానీ వారిద్దరి మధ్య ప్రేమ లేదు.. అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని రోజా రమణి చెప్పింది.. అయినా ఆర్తి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకొన్నది కదా..! నిజంగా తరుణ్ ని ప్రేమించి ప్రేమలో ఉంటే.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొనేది కాదు కదా అంటూ తన వాదన ని వినిపించించారు.. కాగా తరుణ్ ఆర్తి లు హీరో హీరోయిన్లుగా నటించిన నువ్వు లేక నేను లేను సినిమా సమయంలో వీరిద్దరి మద్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది అనే వార్తలు అప్పట్లో సినీ పరిశ్రమలో హల్ చల్ చేశాయి.. ఒకానొక సమయంలో ఆర్తి పాయిజన్ తాగి ఆత్మహత్య యత్నం చెయ్యడానికి కారణం లవ్ లో విఫలం కావడమే అని.. తరుణ్ తో విబేధాలే ఆర్తిని ఆత్మహత్య వైపు నడిపించయనే వార్తలు వినిపించాయి.. కాగా ఆర్తి ఎన్నారై ని పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకొని లైపో సర్జరీ తీసుకొంటూ అతి చిన్న వయసులోనే మృతి చెందడం విధితమే..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials