Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

బాబుకి తలనొప్పి తప్పదా...! మరో సారి మాటజారిన లోకేష్

Lokesh-tongue-slip-in-Open-meeting
Posted: 186 Days Ago
Views: 54507   

ఉన్నది 175 స్థానాలు మరి 200 స్థానాల్లో ఎలా గెలవాలి? ఈ విషయం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడైన లోకేష్ బాబుకే తెలియాలి. తన మాటల ప్రవాహంతో అఖిలాంధ్ర ప్రజల్ని బుట్టలో వేసుకుని పాలన సాగిస్తున్న బాబు తనయుడికి మాత్రం మాటల్లో తడబాటు ఎక్కువే.  మాట్లాడే విధానం రాదు.  రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నా తన వాక్చాతుర్యంతో ప్రజల్ని ఆకర్షించలేకపోతున్నాడు.  అర్థంపర్థం లేని మాటలతో జనాన్ని, పార్టీ నేతలను కంగారు పెడుతున్నాడు. ఇటీవలే అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, జయంతి శుభాకాంక్షలు చెప్పబోయి వర్థంతి శుభాకాంక్షలు చెప్పారు.  ఆ తరువాత తూర్పు గోదావరి జిల్లా బహిరంగ సభలో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యం అనబోయి, తాగునీటి సమస్య ఏర్పాటే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పి నాలుక కరుచుకున్నారు.  ఇక ఈ రెంటినీ మించిపోయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని 200 స్థానాల్లో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.  అయితే ఏపీలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 స్థానాలు మాత్రమే. లోకేష్ మాటలు అర్థం కాక కార్యకర్తులు జుట్టు పీక్కుంటున్నారు.  


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials