Live News Now
  • పబ్‌లో రెచ్చిపోయిన యువతి .. మద్యం మత్తులో హంగామా.. సూసైడ్ యత్నం
  • FBలో ఫేక్‌ ఐడీలతో అమ్మాయిలకు వేధింపులు... మల్కాజిగిరి TRS కార్పొరేటర్ కుమారుడి అరెస్ట్‌
  • సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ... అమరావతి డిజైన్లపై కీలక చర్చలు
  • భూకంపానికి మెక్సికో సిటీ అతలాకుతలం... 160కి చేరిన మృతులు.. సహాయ చర్యల్లో ఆర్మీ
  • మళ్లీ మునిగిన ముంబై.. ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైనా నీళ్లు.. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌కి మళ్లింపు
  • సరైన వైద్యం చేయలేదంటూ దాడి.. గాంధీలో టెన్షన్‌.. విధులు బహిష్కరించిన జుడాలు
  • గౌరమ్మకు తెలంగాణ ఆడపడుచుల పూజలు... ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలు
  • విశాఖలో డాక్టర్‌పై యాసిడ్‌ దాడి... ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
  • ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు... ప్రకాశం జిల్లా వేటపాలెంలో లవర్స్‌ సూసైడ్‌
  • అనంత రైల్వే స్టేషన్‌లో గన్‌ మిస్‌ఫైర్‌... ఇద్దరు RPF కానిస్టేబుళ్లకు గాయాలు
ScrollLogo వరంగల్‌ MGM ఒప్పంద కార్మికుల ఆందోళన.. జీతాలు పెంచాలంటూ ఆస్పత్రి ముందు ధర్నా ScrollLogo ఇవాళ్టి నుంచి 9 రోజులపాటు బతుకమ్మ వేడుకలు.. విస్తృత ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కారు ScrollLogo తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాలవివాదం.. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడంపై తెలంగాణ అభ్యంతరం ScrollLogo ఏపీలో ప్రతిపక్షమే అవసరం లేదు.. వైసీపీవి అవాస్తవ ప్రచారాలన్న చంద్రబాబు ScrollLogo తమిళనాట రసవత్తర రాజకీయం.. గవర్నర్ నిర్ణయంపై పెరిగిన ఉత్కంఠ ScrollLogo మెక్సికోలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు..శిథిలాల కింద ప్రజలు ScrollLogo డొమినా తీరాన్నితాకిన మారియా పెను తుపాను.. కుండపోతగా వర్షాలు...భీకరంగా గాలులు ScrollLogo నేడు కలెక్టర్లతో చంద్రబాబు కాన్ఫరెన్స్‌... 7 మిషన్లు, శాఖలవారీ పురోగతిపై చర్చ ScrollLogo ఏపీ వ్యవసాయశాఖను శాసిస్తున్న నకిలీలు... అగ్రి కౌన్సిల్‌ మాటున మళ్లీ గూడుపుఠాని ScrollLogo విజయవాడలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం... లెక్చరర్లు కొట్టడమే కారణమంటున్న పేరెంట్స్

అల్లు అయాన్ చేతుల మీదుగా విజయ్ దేవరకొండ సినిమా ప్రారంభం

GA2-Production-No4-Movie-Opening
Posted: 153 Days Ago
Views: 321   

వ‌రుస సూప‌ర్‌హిట్‌ చిత్రాల త‌రువాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్నివాసు నిర్మాత‌గా జిఏ2 బ్యాన‌ర్ లో ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో, పెళ్ళిచూపులు ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్ట‌ర్‌ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు.
చిత్ర నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ..శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 ప్రోడ‌క్ష‌న్ నెం-4 గా ,  శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం చేసిన‌ ప‌రుశురాం , పెళ్ళిచూపులు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో , మాస్ట‌ర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా,   బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం అని అన్నారు.
హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్ని వాసు నిర్మాత‌గా ,జిఏ2 బ్యాన‌ర్‌లో , ప‌రుశురాం గారి ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న చిత్రానికి పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం.  ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.
ద‌ర్శ‌కుడు ప‌రుశురా మాట్లాడుతూ.. అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో , బ‌న్ని వాసు నిర్మాత‌గా, జిఏ2 బ్యాన‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా చేస్తున్న చిత్రానికి మాస్ట‌ర్‌ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా,   బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు నిర్మాత అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.అని అన్నారు.
కెమెరా- మ‌ణికంఠ‌న్‌, సంగీతం-గోపిసుంద‌ర్‌, స‌మ‌ర్ప‌కులు- అల్లు అర‌వింద్‌, నిర్మాత‌- బ‌న్ని వాసు, క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం- ప‌రుశురాం


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials