Live News Now
  • మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం
  • ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి
  • కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం..
  • వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా
  • 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్
  • టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా
  • పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం..
  • ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
ScrollLogo హోదాపై కేంద్రం దిగి రాక తప్పదా.. చంద్రబాబు దీక్షతో మారుతున్న సీన్.. ScrollLogo కేసీఆర్‌ విధానాలపై పోరాడండి.. టీ కాంగ్ నేతలకు రాహుల్‌ మార్గనిర్దేశం.. ScrollLogo తెలంగాణ ఎయిమ్స్ కు నిధులు.. విభజన హామీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ScrollLogo మైనర్లను రేప్‌ చేస్తే ఉరే... నేడు ఆర్డినెన్స్ తేనున్న మోడీ సర్కారు ScrollLogo సమ్మర్‌లో చమురు ధరల సెగలు.. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రో రేట్లు ScrollLogo చంద్రబాబు దీక్షతో కేంద్రంపై ఒత్తిడి.. ఎందాకైనా వెళ్తామన్న ముఖ్యమంత్రి ScrollLogo టీటీడీ సభ్యురాలిగా అనిత తొలగింపు ఎమ్మెల్యే విజ్ఞప్తి లేఖకు చంద్రబాబు ఓకే ScrollLogo సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్డీఏ వైఫల్యాలపై గర్జించిన కామ్రేడ్లు ScrollLogo విభజన హామీలు.. తాజా రాజకీయాలే అజెండా గవర్నర్‌తో సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు భేటీ ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం

అతివేగంతో అదుపు తప్పిన లారీ 20 మంది మృతి

Lorry-ran-amok-and-hit-electric-pole,20-people-dead,Chittoor
Posted: 368 Days Ago
Views: 483   

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి ఏర్పేడులో లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం దుకాణాలపైకి దూసుకెళ్లింది  ఈ ప్రమాదంలో 20  మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. అదుపుతప్పిన లారీ మీదకు దూసుకురావడంతో ప్రజలు అర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. అయినా మృత్యువులా దూసుకొచ్చిన లారీ..20 మందిని బలితీసుకుంది. 

పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ  విద్యుత్‌స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. తెగిపడిన విద్యుత్ వైర్లు పాదాచారులపై పడటంతో పెను ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో  పదిమంది పరిస్థితి విషమంగా ఉంది.  ఘోర ప్రమాదంతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఏర్పేడు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయచర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials