Live News Now
  • వైద్యులు, పోలీసుల మధ్య కొరవడిన సమన్వయం...పిఠాపురంలో ప్రభుత్వాసుపత్రిలో కుళ్లిన మతృదేహం
  • బెంగళూరులో భారీ వర్షం...లోతట్టు ప్రాంతాలు జలమయం
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
  • పోలీసులు-డాక్టర్ల పోస్టుమార్టం పంచాయితీ...పిఠాపురం ఆస్పత్రిలో చీమలుపట్టిన మృతదేహం
  • ఏపీ, తెలంగాణలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు
  • 2019కి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం...పట్టిసీమతో సీమ దాహార్తి తీరుస్తున్నామన్న చంద్రబాబు
  • ఈ ఏడాదే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు...బిజినెస్ సమ్మిట్‌ తో నవశకం ఆవిష్కృతమౌతుందన్న కేసీఆర్
  • సూర్యాపేటలో జాతీయ జెండా ఆవిష్కరణకు నేతల పోటీ...టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
  • యువ భారతంతో నవ భారత సుసాధ్యం...2022 టార్గెట్‌గా దూసుకెళ్లాలన్న మోడీ
  • వరద గుప్పిట్లో ఉత్తరాది రాష్ట్రాలు...అసోం, బీహార్ లో మెరుగుపడని పరిస్థితులు
ScrollLogo ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ ScrollLogo దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - మోడీ ScrollLogo స్వాతంత్ర్య వేడుకలతో పాటు జన్మాష్టమి కూడా జరుపుకొంటున్నాం - మోడీ ScrollLogo దేశం కోసం కృషి చేసిన, ప్రాణాలర్పించిన మహానుభావులకు నా వందనం - మోడీ ScrollLogo గోరఖ్ పూర్‌ ఘటన దురదృష్టకరం, చాలా మంది అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు -మోడీ ScrollLogo దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు...తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంబరాలు ScrollLogo జెండా వందనంలో కుప్పకూలిన ఒడిశా సీఎం...తక్షణ వైద్యంతో కోలుకున్న నవీన్ పట్నాయక్ ScrollLogo ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాకు ఆమోదం...అధికార ముద్ర వేసిన మండలి డిప్యూటీ ఛైర్మన్ ScrollLogo నంద్యాలలో హోరెత్తుతున్న ఉప ఎన్నిక ప్రచారం...మాటల యుద్ధంతో కాకరేపుతున్న అధికార,ప్రతిపక్షం ScrollLogo ప్రారంభోత్సవానికి సిద్ధమైన పురుషోత్తపట్నం పథకం...మరికొద్ది గంటల్లో ప్రజలకు అంకితమివ్వనున్న చంద్రబాబు

మేలో న‌య‌న‌తార‌ `వాసుకి` రిలీజ్

Nayanthara-'Vasuki'-To-Release-In-May
Posted: 119 Days Ago
Views: 128   

సౌతిండియాలో న‌య‌న‌తార‌ను సూప‌ర్‌స్టార్‌ని చేసిన మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `పుదియ నియ‌మం` శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ తెలుగులో `వాసుకి`గా అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధ‌మైంది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్‌.ఆర్‌. మోహ‌న్ మాట్లాడుతూ -``తెలుగు కోసం మా `వాసుకి` చిత్రాన్ని ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా మ‌న నేటివిటీని ప్ర‌తిబింబిస్తూ, భారీ స్థాయిలో సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేశాం. నెలాఖ‌రులోగా సెన్సార్ పూర్తి చేసి, వేస‌వి కానుక‌గా రిలీజ్ చేస్తాం. తొలికాపీ చూశాక ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. వాసుకి చిత్రం తెలుగులో అద్భుత విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.  ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో న‌య‌న్‌ ప్ర‌తి తెలుగు ప్రేక్ష‌కుని మ‌న‌సులో సుస్థిర స్థానం ఏర్ప‌రుచుకుంటుంది. న‌య‌న‌తార చిత్రంతోనే మేం తెలుగు చ‌ల‌న‌చిత్ర రంగంలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కంతోనే వేస‌వి కానుక‌గా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. స‌హ‌క‌రించిన‌ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు. 

ఈ చిత్రానికి కెమెరా: వ‌ర్గీస్ రాజ్‌, సంగీతం:  గోపి సుంద‌ర్‌, బ్యాన‌ర్‌: శ్రీ‌రామ్ సినిమా, నిర్మాత‌: ఎస్‌.ఆర్‌.మోహ‌న్, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.కె.షాజ‌న్‌.⁠⁠⁠⁠ మాటలు:వెంకట్ మల్లూరి, పాటలు:భువనచంద్ర,వెన్నెలకంటి


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials