Live News Now
  • అభివృద్ధి, ఆరోగ్యం రెండూ ముఖ్యమే
  • పల్లెల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్న చంద్రబాబు
  • చెత్తకుండీలో శిశువు కలకలం..
  • అనంతపురంలో ఓ తల్లి ఘాతుకం
  • సెటిల్మెంట్ కోసమే కుకునూరు వెళ్లాం..
  • శిరీష కేసులో వివరాలు వెల్లడిస్తున్న శ్రవణ్..
  • ఉత్తర బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం
  • దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం
  • సంగారెడ్డి:నారాయణ్‌ఖేడ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ అనుమానాస్పద మృతి
  • రంగారెడ్డి: శంషాబాద్‌లో మూడేళ్ల చిన్నారిపై కన్నతల్లి అమానుషం
ScrollLogo కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం జరిగింది. నీళ్ల బకెట్‌లో బోల్తా పడి మూడేళ్ల చిన్నారి మృతి ScrollLogo ముంబైలో భారీ వర్షాలు ScrollLogo లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ScrollLogo కాసేపట్లో రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్‌ నామినేషన్‌.. ScrollLogo అమర్‌నాథ్‌ యాత్రికులకు ఉగ్రముప్పు ScrollLogo కృష్ణా జిల్లాలో ఐసిస్ కదలికలు మత మార్పిడులపై పోలీస్‌ నిఘా ScrollLogo కడప రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవేపై వైసీపీ ఎమ్మెల్యేల ధర్నా ScrollLogo తూర్పు ఏజెన్సీలో మరణమృదంగం..కలుషిత నీరు, ఆహారంతో చాపరాయిలో 16 మంది మృతి ScrollLogo ముగిసిన మోడీ అమెరికా పర్యటన.. ScrollLogo ఉగ్రవాదం, గ్లోబల్‌ వార్మింగ్‌పై నెదర్లాండ్‌తో చర్చలు జరపబోతున్న మోదీ

రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్న గాలి జనార్థన్ రెడ్డి

Reasons-Behind-Mining-King-Gali-Janardhan-Reddy-Goodbye-to-Politics
Posted: 67 Days Ago
Views: 2599   

అక్రమ గనుల కేసులో జైలుపాలై ఏడాది క్రితమే బయటకు వచ్చిన కర్ణాటక బీజేపీ మంత్రి గాలి జనార్థన రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు త్వరలోనే గుడ్‌బై చెప్పడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.  మూడు నెలలుగా బీజేపీలో మరోసారి కీలకంగా వ్యవహరిస్తారని బళ్ళారి, రాయచూరు జిల్లాల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తారని అంతా అనుకున్నారు.  కానీ గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.  అయితే తెరవెనుకు రాజకీయాలు చేయకుండా ఉండరని సన్నిహితులు భావిస్తున్నారు.  


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials