Live News Now
  • నల్గొండ: నార్కట్ పల్లి (మం)ఎల్లారెడ్డి గూడెంలో దంపతులు అనుమానస్పద మృతి
  • తమిళనాడులో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన డీఎంకే సహా ఇతర పక్షాలు
  • రేపు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చిన డీఎంకే
  • దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా: కె. విశ్వనాథ్
  • కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సంతోషంగా ఉంది: చంద్రబాబు
  • ఒంగోలులో అంగన్ వాడీ కార్యకర్తల ధర్నా...గత ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం
  • అమరావతి: ఎమ్మల్యే ఆర్.కె. హైకోర్టు వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • చిత్తూరు: రేణిగుంట- మల్లవరం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సు - లారీ ఢీ, 15 మందికి తీవ్రగాయాలు ఆస్పతికి తరలింపు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు
ScrollLogo ఢిల్లీ: ప్రధాని మోడిని కలిసిన జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముస్తీ ScrollLogo హైదరాబాద్: మంత్రి తలసానిని కలిసిన మాహుబలి-2 నిర్మాతలు ScrollLogo అమరావతి: మే 27, 28 29 తేదీల్లో విశాఖలో టీడీపీ మహానాడు ScrollLogo అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ScrollLogo కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం ScrollLogo ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం... 11 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి ScrollLogo ఢిల్లీ: కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ScrollLogo మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న కె. విశ్వనాథ్ ScrollLogo 2016 ఏడాదికి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం... ScrollLogo కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

డా.గుర్‌మీత్ రామ్ ర‌హీం సింగ్ `జ‌ట్టు ఇంజ‌నీర్` ఫ‌స్ట్ లుక్‌

First-look-of- 'Jattu-Engineer'-unveiled,releasing-on-19th-may
Posted: 4 Days Ago
Views: 634   

'హింద్ కా నాప‌క్ కో జ‌వాబ్' వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత సెయింట్ డా.గుర్‌మీత్ రామ్ ర‌హీం సింగ్ ఇన్‌సాన్‌(డా.ఎం.ఎస్‌.జి) `జ‌ట్టు ఇంజ‌నీర్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకురానున్నారు. సోష‌ల్ మెసేజ్‌తో కూడిన కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా `జట్టు ఇంజ‌నీరింగ్‌`. డా.ఎం.ఎస్‌.జి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా `జ‌ట్టు ఇంజ‌నీర్‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 

ఎం.ఎస్‌.జి సిరీస్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద్వ‌యం డా.ఎం.ఎస్‌.జి, ఆయ‌న కుమార్తె హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌చేశారు. పేద‌రికం, నిరుద్యోగం, డ్ర‌గ్స్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడే గ్రామాన్ని ఓ ఉపాధ్యాయుడు ఎలా మార్చి ప్ర‌జ‌ల్లో ఎలాంటి మార్పు తెచ్చాడ‌నేదే క‌థ‌. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వ‌చ్చ్ భార‌త్ మిష‌న్‌కు సంబంధించిన అంశాల‌ను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో హ్యుమ‌ర్‌తోపాటు ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంటుందని చిత్ర ద‌ర్శ‌కురాలు హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ తెలిపారు.  ఈ చిత్రాన్ని 15రోజుల్లోనే చిత్రీక‌రించ‌డం విశేషం. డా.ఎం.ఎస్‌.జి న‌టిస్తున్న మ‌రో చిత్రం ఎం.ఎస్‌.జి ఆన్‌లైన్ గురుకుల్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాలో రెండు పాట‌లుంటాయి. అందులో ఒక‌టి స్పోర్ట్స్‌కు సంబంధించి ఉంటుంది. ఈ రెండు సాంగ్స్‌ను డా.సెయింట్ డా.ఎం.ఎస్‌.జి కంపోజ్ చేసి పాడ‌టం విశేషం. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials