Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

కాంచన సీరిస్‌ను కంటిన్యూ చేస్తోన్న లారెన్స్

Lawrence-to-continue-Kanchana-series
Posted: 132 Days Ago
Views: 128   

దెయ్యం అంటే భయపడేవాళ్లు ఎంత మంది ఉంటారో, అంతే ఆసక్తిగా ఆ దెయ్యం గురించి తెలుసుకునేవాళ్లూ ఉంటారు. ఆ క్రేజ్ నే లారెన్స్ ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నాడు. కాంచన కాన్సెప్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి, టాలీవుడ్ లోనూ భారీ మొత్తం అందుకుంటున్నాడు లారెన్స్.

లారెన్స్ కు దెయ్యాలు ఫుల్లుగా డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. ముని,కాంచన,గంగ సినిమాలతో బాక్సాఫీస్ ను ఇంప్రెస్ చేసి యాక్టర్ కమ్ డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అయిన లారెన్స్ ఇప్పుడు కాంచన-4తో టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. హర్రర్ జానర్ పై ఆడియన్స్ లో ఉన్న ఆసక్తిని ఆదాయంగా మార్చుకుంటూ, కాంచన సీరిస్ ను కంటిన్యూ చేస్తోన్న లారెన్స్ కాంచన-4 తెలుగు డబ్బింగ్ రైట్స్ 13కోట్లు పలుకుతున్నాయి.

కాంచన-4 సినిమా ఇంకా డిస్కషన్స్ స్టేజ్ లోనే ఉంది. కానీ ఈ సినిమా తెలుగు రైట్స్ ను 13కోట్లకు తీసుకున్నాడు నిర్మాత లగడపాటి శ్రీధర్. అది కూడా కేవలం ధియేట్రికల్ రైట్స్ కు మాత్రమే. శాటిలైట్ రైట్స్ ఈ అమౌంట్ లో లేదు. అంటే రజనీకాంత్ సినిమాల తర్వాత మళ్లీ ఈ తమిళ దెయ్యాల కథకే 10కోట్లకు పైగా దక్కుతోంది. సో ఈ లెక్కలు చూస్తోంటే లారెన్స్ ఇప్పుడప్పుడే కాంచన సీరిస్ ను వదిలిపెట్టడని చెప్పొచ్చు.

tag: Lawrence, to, continue, Kanchana, series


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials