Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

లావణ్య త్రిపాఠి కెరీర్ కు డేంజర్ బెల్స్

Danger-bells-for-Lavanya-tripathi-career
Posted: 132 Days Ago
Views: 234   

హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో? ఎటునుంచి ఎటువైపు వెళ్తుందో ఎవ్వరూ ఎస్టిమేట్ చెయ్యలేరు. స్టార్స్ అవుతారనుకున్న వాళ్లు, క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ అయినవాళ్లు కూడా ఒక్కసారిగా ఫాల్ డౌన్ అవుతారు. ఇప్పుడు బబ్లీ బ్యూటీ లావణ్య త్రిపాఠి కెరీర్ కూడా ఇలాగే డేంజర్ జోన్ తో ఫ్రెండ్ షిప్ చెయ్యబోతోంది. 

లావణ్య త్రిపాఠి కెరీర్ ఎటు వైపు వెళ్తోంది? టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పీక్స్ కు వెళ్తుంది అనుకున్న ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు ఎందుకు తగ్గుతున్నాయి? ఇవి కొన్ని రోజులుగా సినీజనాల డిస్కషన్స్ లో వినిపిస్తోన్న ప్రశ్నలు. అయితే ఈ క్వశ్చన్స్ కు రీసెంట్ గా లావణ్య ను పలుకరించిన పరాజయాలే కారణం అని టాక్ వినిపిస్తోంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో స్టార్ రేసులోకి వచ్చిన లావణ్యను రీసెంట్ మిస్టర్, రాధా, యుద్ధం శరణం సినిమాలు దెబ్బకొడుతున్నాయి.

లావణ్య సీనియర్ హీరో నాగార్జున తో రొమాన్స్ చేశాక వరుణ్ తేజ్, శర్వానంద్, నాగచైతన్య లాంటి యంగ్ స్టర్స్ ను లైన్ లో పెట్టి చాలా బ్యాలెన్స్డ్ గా కెరీర్ ను రన్ చేస్తోందని, ఈ టాలెంట్ కు స్టార్ రేస్ కూడా ఫిదా అవుతుందని సినీజనాలంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ లావణ్య కుర్రాళ్లతో చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. పైగా ఈసినిమాల్లో లావణ్య పాత్ర కూడా అద్భత: అనిపించేంతగా లేదు. దీంతో ఈ బ్యూటీకి షాకులు పడుతున్నాయి.

లావణ్య త్రిపాఠి రీసెంట్ గా గీతాఆర్ట్స్-2 లో పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా నుంచి తప్పుకుంది. ఆ ప్లేస్ ను రష్మికా మందనా రీప్లేస్ చేసింది. ఇక తమిళ్లో 100%లవ్ రీమేక్ నుంచి లావణ్య ను తప్పించి అర్జున్ రెడ్డి ఫేం శాలినీ పాండేను తీసుకున్నారు. ఈ షాకులన్నింటిని పక్కనపెడితే లావణ్యకు ఇప్పుడు తెలుగులో రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ తప్ప మరో సినిమా లేదు. సో ఇవన్నీ చూస్తోంటే లావణ్య కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే చెప్పొచ్చు. 

tag: Danger, bells, for, Lavanya, tripathi, career


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials