Live News Now
  • పబ్‌లో రెచ్చిపోయిన యువతి .. మద్యం మత్తులో హంగామా.. సూసైడ్ యత్నం
  • FBలో ఫేక్‌ ఐడీలతో అమ్మాయిలకు వేధింపులు... మల్కాజిగిరి TRS కార్పొరేటర్ కుమారుడి అరెస్ట్‌
  • సీఎం చంద్రబాబుతో రాజమౌళి భేటీ... అమరావతి డిజైన్లపై కీలక చర్చలు
  • భూకంపానికి మెక్సికో సిటీ అతలాకుతలం... 160కి చేరిన మృతులు.. సహాయ చర్యల్లో ఆర్మీ
  • మళ్లీ మునిగిన ముంబై.. ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైనా నీళ్లు.. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌కి మళ్లింపు
  • సరైన వైద్యం చేయలేదంటూ దాడి.. గాంధీలో టెన్షన్‌.. విధులు బహిష్కరించిన జుడాలు
  • గౌరమ్మకు తెలంగాణ ఆడపడుచుల పూజలు... ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలు
  • విశాఖలో డాక్టర్‌పై యాసిడ్‌ దాడి... ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
  • ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు... ప్రకాశం జిల్లా వేటపాలెంలో లవర్స్‌ సూసైడ్‌
  • అనంత రైల్వే స్టేషన్‌లో గన్‌ మిస్‌ఫైర్‌... ఇద్దరు RPF కానిస్టేబుళ్లకు గాయాలు
ScrollLogo వరంగల్‌ MGM ఒప్పంద కార్మికుల ఆందోళన.. జీతాలు పెంచాలంటూ ఆస్పత్రి ముందు ధర్నా ScrollLogo ఇవాళ్టి నుంచి 9 రోజులపాటు బతుకమ్మ వేడుకలు.. విస్తృత ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కారు ScrollLogo తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాలవివాదం.. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడంపై తెలంగాణ అభ్యంతరం ScrollLogo ఏపీలో ప్రతిపక్షమే అవసరం లేదు.. వైసీపీవి అవాస్తవ ప్రచారాలన్న చంద్రబాబు ScrollLogo తమిళనాట రసవత్తర రాజకీయం.. గవర్నర్ నిర్ణయంపై పెరిగిన ఉత్కంఠ ScrollLogo మెక్సికోలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు..శిథిలాల కింద ప్రజలు ScrollLogo డొమినా తీరాన్నితాకిన మారియా పెను తుపాను.. కుండపోతగా వర్షాలు...భీకరంగా గాలులు ScrollLogo నేడు కలెక్టర్లతో చంద్రబాబు కాన్ఫరెన్స్‌... 7 మిషన్లు, శాఖలవారీ పురోగతిపై చర్చ ScrollLogo ఏపీ వ్యవసాయశాఖను శాసిస్తున్న నకిలీలు... అగ్రి కౌన్సిల్‌ మాటున మళ్లీ గూడుపుఠాని ScrollLogo విజయవాడలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం... లెక్చరర్లు కొట్టడమే కారణమంటున్న పేరెంట్స్

బోల్డ్ మూవీ జూలీ-2కి నో సెన్సార్ కట్ ..

Bold-movie-Jolly-2-no-censor-cut-for-adult-content
Posted: 8 Days Ago
Views: 107   

ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా, ఆ సినిమా ఎప్పుడు వస్తుంది? ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఏం ఉన్నాయి? హిట్ అవుతుందా? లేదా? అని సినీజనాలు విశ్లేషిస్తుంటారు. కానీ ఓ సినిమా ట్రైలర్ రాగానే సెన్సార్ చర్చలు మొదలయ్యాయి. అదే జూలీ-2. కానీ ఆశ్చర్యంగా అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈజూలీ బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యేలా సెన్సార్ రిపోర్ట్ తెచ్చుకుంది.

జూలీ-2 ట్రైలర్ రిలీజ్ అయినప్పట్నుంచి బాలీవుడ్ లో ఈ సినిమా సెన్సారే హాట్ టాపిక్ అయ్యింది. పహ్లజ్ నిహలానీ నిర్మాణంలో దీపక్ శివద్సానీ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా బోల్డ్ కంటెంట్ తో రూపొందడంతో, ఈసినిమాను సెన్సార్ సమస్యలు తప్పవనుకున్నారు. పైగా పహ్లజ్ cbfc ఛైర్మన్ గా ఉన్నప్పుడు బాలీవుడ్ సినిమాలతో ఓ ఆటాడుకున్నాడు. సెన్సార్ అంటే భయపడేలా చేశాడు. అలాంటి పహ్లజ్ తెస్తోన్న బోల్డ్ మూవీ జూలీ-2కు బ్యాండ్ పడుతుందని అంతా అనుకున్నారు.

జూలీ-2 ట్రైలరే రచ్చ: రచ్చస్య రచ్చభ్య: అన్నట్లుగా ఉండడంతో సెన్సార్ బోర్డ్ ఈసినిమాకు ఎన్ని కట్స్ వేస్తుందో అని బాలీవుడ్ జనాలు చర్చలు కూడా కండక్ట్ చేసుకున్నారు. కానీ రీసెంట్ గా సెన్సార్ కు వెళ్లిన జూలీ-2 ఒక్క కట్ కూడా లేకుండా, ఎ సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ లో పడేస్తోంది. పాత ఛైర్మన్ అని ఏమైనా పహ్లజ్ సినిమాకు మినహాయింపు ఇచ్చారేమో గానీ, రాయ్ లక్ష్మీ టైటిల్ రోల్ చేసిన జూలీ-2 మాత్రం ఆ బోల్డ్ కంటెంట్ తో అక్టోబర్ 6న ధియేటర్లలోకి వస్తోంది. 

tag: Bold, movie, Jolly-2, no, censor, cut, for, adult ,content


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials