Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

బిఎస్ఎన్ఎల్‌ లో 966 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Government-jobs-in-BSNL-at-966-posts
Posted: 249 Days Ago
Views: 730   

ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్‌ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది.  డైరక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో జూనియర్ అకౌంట్స ఆఫీసర్స్ (జెఎవో) నియామకానికి రంగం సిద్ధమైంది.  
పోస్టు పేరు: జెఎవో సర్కిల్ కేడర్
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
ఇది ఆన్‌లైన్‌లో ఉంటుంది.  రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.  
పేపర్-1 : ఇందులో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్/అవేర్ నెస్ అంశాలు ఉంటాయి. 
పేపర్-2: ఇది సబ్జెక్టివ్ టెస్ట్.  ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ /కాస్ట్ అకౌంటింగ్/కమర్షియల్ లాస్ అంశాలు ఉంటాయి.  
వయసు: 20-30 ఏళ్లు (జనవరి 1, 2017 నాటికి 30 ఏళ్లు నిండి ఉండాలి)
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ: అక్టోబర్ 15, 2017
రాత పరీక్ష: నవంబర్ 5, 2017
వెబ్‌సైట్: www.externalbsnlexam.com


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials