Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

India-vs-Australia:-Australia-won-the-toss-choose-batting-first
Posted: 294 Days Ago
Views: 648   

ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ చివరి వన్డేలో ఆసీస్ తో తలపడుతున్నది. ఫలితం తో పనిలేకుండా జరుగుతున్న ఈ వన్డే నాగ్ పూర్ వేదికగా ప్రారంభమైంది.ఆసిస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. నాలుగో వన్డేలో ఓడిన భారత్ నెంబర్ వన్ ర్యాంకు చేజార్చుకున్నది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే తిరిగి నెంబర్ వన్ ర్యాంకును పొందుతుంది. అనంతరం భారత్‌,ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ ట్వంటీ మ్యాచ్‌ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిధ్ధమవుతోంది. మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 13న జరిగే టీట్వంటీ కోసం స్టేడియం కెపాసిటీ 39632గా నిర్ణయించారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials