Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

లేడీ విలన్లు.. జీడిపాకం సీరియళ్లు.. వీటికీ సెన్సార్ అవసరమా?

NANNAPANENI-RAJAKUMARI-DEMANDS-TV-SERIALS-ALSO-SHOULD-GET-CENSOR-CERTIFICATE
Posted: 255 Days Ago
Views: 1453   

అత్త, కోడలు, కొడుకు, ఆడపడుచు, బాబాయ్‌, ఓ పనిమనిషి. వీరి చుట్టూ ఓ కథ. కట్ చేస్తే.. వెయ్యి ఎపిసోడ్లు. ఇందులో సగానికిపైగా ఎపిసోడ్స్‌లో గుండెలు పిండేసే సెంటిమెంట్. కోడల్ని అత్త వేధిస్తుంటే అయ్యో పాపం అని బాధపడుతూ జనాలు ఇళ్లలో టీవీల ముందు కూర్చుని సీరియల్స్ చూడడం. ఇలా ఎన్నాళ్లు. ఎన్నేళ్లు. ఈ ప్రశ్న వేస్తున్నది ప్రజలు కాదు.. AP మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి. కొన్ని సీరియళ్లు అతిగా ఉంటున్నాయని, సినిమాలకు ఉన్నట్టే వీటికీ సెన్సార్ ఉండాలని ఆమె అంటున్నారు. ధారావాహికల్ని తప్పుపట్టడం ఇక్కడామె ఉద్దేశం కాదు. ఎలాంటి ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నామన్న విషయంలో స్వీయ నియంత్రణ లేకపోవడాన్నే ఆమె ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లల మధ్య కూడా పగ-ప్రతీకారాల్ని రగిల్చే తరహాలో, అత్తా కోడళ్ల వేధింపులపైనా కొన్నేళ్ల తరబడి వస్తున్న సీరియల్స్ ఇకనైనా మారాలంటున్నారు. టీవీ సీరియల్స్‌పై సెన్సార్‌ పెట్టాలని గతంలో కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోవడంలేదని, దీనిపై తాము మరింత ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఆదర్శంగా చూపించాల్సిన సీరియల్స్‌ హంతకులను చూపిస్తున్నాయని మండిపడ్డారు. టీవీ అంటే ముమ్మాటికీ  కుటుంబసమేతంగా చూసే కాలక్షేపం. అలాంటి టెవివిజన్‌లో వచ్చే కొన్ని షోల విషయంలో ఇప్పటికే కొన్ని వివాదాలు వచ్చాయ్. ఇప్పుడు సీరియళ్ల ప్రసారాలపైనా చర్చ జరుగుతున్న పరిస్థితి.
TAGS: tv show, NANNAPANENI RAJAKUMAI, SERIALS, LADY VILLANS


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials