Live News Now
  • పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. అక్కడే గుండెపోటుతో మృతి
  • రాత్రి పదకొండున్నర సమయంలో గుండెపోటు రావడంతో శ్రీదేవి మృతి
  • శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన చలనచిత్ర పరిశ్రమ
  • 1963 ఆగస్టు13న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. నాలుగేళ్లవయసులో బాలనటిగా సినిమాల్లోకి అడుగు
  • తిరిగిరాని లోకానికి తరలివెళ్లిన అందం 'శ్రీదేవి'... షారూఖ్ తో చివరి సినిమా
  • 240 సినిమాల్లో నటించిన శ్రీదేవిని వరించిన 15 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..
  • సౌతాఫ్రికా టూర్‌లో చరిత్ర సృష్టించిన కొహ్లీసేన.. టీ20 సిరీస్ భారత్ కైవసం
  • తొలిసారి సఫారీ గడ్డపై వన్డే,టీ ట్వంటీ సిరీస్‌లు కైవసం.. దిగ్గజాలకు సాధ్యంకాని ఘనతను అందుకున్న కోహ్లీ
  • శ్రీదేవి అందానికి, అభినయానికి స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఫిదా ఆమెతో సినిమా తీయాలని తహతహ..
  • 1980 అంటే శ్రీదేవి సంవత్సరమే..2103లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
ScrollLogo తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష ScrollLogo మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం ScrollLogo భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం ScrollLogo పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్ ScrollLogo సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. ScrollLogo ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు ScrollLogo రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 సీట్లపై ఉత్కంఠ ScrollLogo కాళేశ్వరం ప్రాజెక్టుకు వరుసగా తొలగుతున్న అడ్డంకులు.. ScrollLogo రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్న హరీష్ ScrollLogo జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. పీకలదాకా తాగి యువతి బీభత్సం.
Tollywood/Bollywood

చాలా కాలం తర్వాత మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్న ఈటీవీ

TRP-Rating-Records-Report-In-this-week
Posted: 136 Days Ago
Views: 6278   

బుల్లితెర మీద ఈ వారం చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా టాప్ ఫోర్ ప్లేస్ లో ఉన్న చానల్స్ రేటింగ్ ఊహించనివిధంగా మారింది. ఎప్పటి నుంచో మూడు లేదా నాలుగో స్థానానికి పరిమితమవుతున్న ఈటివి, ఈ వారం మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. సినిమాలను టెలికాస్ట్ చేయకుండానే...సీరియల్స్, వీక్లీ స్పెషల్ ప్రోగ్రామ్స్ తోనే ఈటివి టాప్ ప్లేస్ కి చేరడం హైలైట్.
ఈటివి చాలా రోజుల తర్వాత నంబర్ వన్ ప్లేస్ సాధించింది. టాప్ ఫోర్ లిస్ట్ లో ఉంటున్నప్పటికీ, ఈ వారం మాత్రం టాప్ ప్లేస్ సాధించింది. ఈటివికి టాప్ రేటింగ్ రావడంలో సీరియల్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈటివిలో టాప్ సీరియల్ గా ఉంటున్న స్వాతి చినుకులు, ఈ వారం 11.31 రేటింగ్ తెచ్చుకుని ఓవరాల్ గా సెకండ్ ప్లేస్ సాధించింది.
స్వాతి చినుకులు తర్వాత మనసు మమత సీరియల్ 10.93 రేటింగ్ సాధించి టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఈ రెండింటితో పాటు నా పేరు మీనాక్షి సీరియల్ కూడా మంచి రేటింగ్ తెచ్చుకుంది. ఈ సీరియల్ కి ఈ వారం 7.03 రేటింగ్ వచ్చింది. ఈ రెండు సీరియల్సే ఈటివి టాప్ రేటింగ్ రావడానికి కీలకమయ్యాయి. ఇక వీక్లీ ప్రోగ్రామ్స్ లో జబర్ధస్త్ కి ఈ వారం 6.80 రేటింగ్ వచ్చింది. అలాగే ఎక్స్ ట్రా జబర్ధస్త్ కి 6.59 రేటింగ్ వచ్చింది. ఇక దసరా రోజు టెలికాస్ట్ అయిన దసరా మహోత్సవం స్పెషల్ ప్రోగ్రామ్ కి 7.86 రేటింగ్ వచ్చింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials