Live News Now
  • డ్రాగా ముగిసిన కోల్ కత్తా టెస్ట్.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్
  • ఫెర్రీ ప్రమాదంపై సీఎంకు డీజీపీ వివరణ.. దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • మెట్రో భద్రతపై CMRS సంతృప్తి.. SR నగర్, మెట్టుగూడ రూట్‌కు గ్రీన్ సిగ్నల్
  • సనత్ నగర్ లో ఉద్రిక్తంగా మారిన ఇళ్ల కూల్చివేత.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నిర్వాసితులు
  • గోవాలో కలర్‌ఫుల్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వారంలో పునాది.. డిసెంబర్ 15లోగా టెండర్లు.. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు సమీక్ష
  • అరెస్ట్ లతో ఉద్రిక్తంగా చలో అసెంబ్లీ.. గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలన్న ఏపీ సీఎం
  • మాతృభాషను అమ్మలా కాపాడుకోవాలి.. ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కేసీఆర్
  • SRనగర్, మెట్టుగూడ రూట్ కు CMRS గ్రీన్ సిగ్నల్.. మరో 8 రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు
  • డిసెంబర్ 4న నోటిఫికేషన్, 16న ఎన్నిక.. రాహుల్ చేతికి అధ్యక్ష పగ్గాలు లాంఛనమే
ScrollLogo రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌ ScrollLogo రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు YCPకుట్ర.. జగన్ ను ప్రజలు క్షమించరన్న ఏపీ సీఎం ScrollLogo చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయమే.. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్న జగన్ ScrollLogo రెండో రోజు భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం.. మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ScrollLogo అఖండ జ్యోతితో దుర్గమ్మ మూలవిరాట్‌కు ముప్పు.. ఆలయానికి ప్రమాదం పొంచి ఉందంటున్న అర్చకులు ScrollLogo డిసెంబర్ 16న AICC అధ్యక్షుడి ఎన్నిక.. లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ScrollLogo నంది అవార్డులకు కులం రంగు పులమడం బాధాకరం.. జ్యూరీ నిర్ణయం మేరకే ప్రకటించామన్న చంద్రబాబు ScrollLogo ఏపీ అసెంబ్లీ పనిదినాలు 3 రోజులు పెంపు.. మరిన్ని ప్రజాసమస్యలు చర్చించేందుకు నిర్ణయం ScrollLogo టీవీ5 కథనాలతో దేవాదాయశాఖ ఎమర్జెన్సీ మీటింగ్.. దుర్గగుడి ఈవోని వివరణ కోరిన మంత్రి మాణిక్యాలరావు ScrollLogo లూథియానా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరి సజీవ దహనం

ఆ ఊళ్లో కిలో జీడిపప్పు రూ.10 అని మీకు తెలుసా?

cashew-nuts-sold-at-10-rupees-per-kg-at-jamtara-in-jharkhand-state
Posted: 39 Days Ago
Views: 42203   

జీడిపప్పు అంటే చాలా మందికి ఇష్టం. కాకపోతే దాని రేటు చూస్తేనే భయం. కిలో ఎలా లేదన్నా 800 రూపాయిల నుంచి మొదలవుతుంది. క్వాలిటీని బట్టి రేటు మారిపోతుంది. అందుకే ఓ పిక్క నోట్లో వేసుకుందామన్నా చాలాసార్లు ఆలోచిస్తారు కొందరు. కాని జార్ఖండ్ లోని జమతాడా జిల్లాలో మాత్రం జీడిపప్పు చాలా తక్కువ రేటుకే వస్తుంది. అది ఎంత అంటే మీరు కలలో కూడా ఊహించలేనంత తక్కువగా దానిని అమ్ముతారు. వాళ్లకు జీడిపంట ఎక్కువగా ఉంటుంది. 49 ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లా వాసులకు ఎప్పుడూ జీడిపప్పు అందుబాటులో ఉంటుంది. పంట ఎక్కువైతే ఏమవుతుంది. ఆటోమేటిగ్గా రేటు తగ్గిపోతుంది. వేరే ఊరు వెళ్లి దానిని అమ్మాలంటే దారి ఖర్చులు.. ఇతరత్రా వ్యయాలు ఉంటాయి. కాని వీళ్లు మాత్రం.. ఎందుకొచ్చిన తంటా అనుకున్నారో.. జనాలకు తమ జీడిపప్పును రుచి చూపిద్దానుకున్నారో ఏమో కాని.. చాలా తక్కువకు అమ్మేస్తున్నారు. కేజీ కేవలం 10 నుంచి 20 రూపాయిలకే ఇస్తారు. అందుకే ఆ ప్రాంతం మీదుగా వెళ్లేవాళ్లు.. అక్కడ ఆగి జీడిపప్పును కావలసినంత కొని మరీ ముందుకు కదులుతారు. అలాంటి సదుపాయం ఇక్కడ కూడా ఉంటే.. తెలుగింట ఏ గడపలో అయినా.. జీడిపప్పు వంటలే ఘుమఘుమలాడేవేమో. 

Tags: cashew nuts, 10 rupees, jamtara jharkhand state, 
జీడిపప్పు, జమతాడా జిల్లా, జార్ఖండ్Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials