Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

గుంతల రోడ్లపై ప్రయాణం ఇంకెన్నాళ్లు..!

Special-Report-On-Damaged-Roads-In-Hyderabad
Posted: 248 Days Ago
Views: 218   

హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షాలతో నరకం కనిపిస్తోంది. రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్న కారణంగా బయటకు రావాలంటేనే జడుసుకునే పరిస్థితి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్లన్నీ దారుణాతి దారుణంగా గుంతలతో నిండిపోయాయి. వీటికి ప్యాచ్‌వర్క్‌లు చేసి తాత్కాలికంగా మరమ్మత్తులు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా వర్షాలకు కొట్టుకుపోతుంది కాబట్టి, వాతావరణం మారేవరకూ రోడ్లు వేయడం సాధ్యం కాదని GHMC తేల్చి చెప్పింది. అటు, వర్షమూ తగ్గక, ఇటు సరైన రోడ్లు లేక.. జనమైతే అష్టకష్టాలు పడుతున్నారు.

GHMC లెక్కల ప్రకారం సిటీలో 7,89,214 చదరపు మీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేసేందుకు 78 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. సెంట్రల్ జోన్‌లోనే రూ.25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. ఈ మధ్యనే మరమ్మతులకు 60 కోట్లు ఖర్చు పెట్టినా, వెంటనే మళ్లీ గోతులు తెలాయని చెప్తున్నారు. మాములు రోజుల్లో ఆఫీస్ నుంచి ఇంటికి అరగంట పట్టే ప్రయాణం ఇప్పుడు గంటకు పైగా పడుతుండండంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గ్రేటర్‌లో నిత్యం మెయిన్‌రోడ్లపై పాతిక లక్షల వాహనాలు తిరుగుతాయని ఈ భారీ గుంతల కారణంగా బైక్‌లు, కార్లు రిపేర్లకు గురవుతున్నాయని అంటున్నారు. ఈ సమస్యలు ఎన్ని ఉన్నా వర్షాలు తగ్గే వరకూ రోడ్లు వేసే పరిస్థితి లేకపోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని GHMC అధికారులు చెప్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials