Live News Now
  • డ్రాగా ముగిసిన కోల్ కత్తా టెస్ట్.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్
  • ఫెర్రీ ప్రమాదంపై సీఎంకు డీజీపీ వివరణ.. దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • మెట్రో భద్రతపై CMRS సంతృప్తి.. SR నగర్, మెట్టుగూడ రూట్‌కు గ్రీన్ సిగ్నల్
  • సనత్ నగర్ లో ఉద్రిక్తంగా మారిన ఇళ్ల కూల్చివేత.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నిర్వాసితులు
  • గోవాలో కలర్‌ఫుల్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వారంలో పునాది.. డిసెంబర్ 15లోగా టెండర్లు.. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు సమీక్ష
  • అరెస్ట్ లతో ఉద్రిక్తంగా చలో అసెంబ్లీ.. గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలన్న ఏపీ సీఎం
  • మాతృభాషను అమ్మలా కాపాడుకోవాలి.. ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కేసీఆర్
  • SRనగర్, మెట్టుగూడ రూట్ కు CMRS గ్రీన్ సిగ్నల్.. మరో 8 రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు
  • డిసెంబర్ 4న నోటిఫికేషన్, 16న ఎన్నిక.. రాహుల్ చేతికి అధ్యక్ష పగ్గాలు లాంఛనమే
ScrollLogo రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌ ScrollLogo రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు YCPకుట్ర.. జగన్ ను ప్రజలు క్షమించరన్న ఏపీ సీఎం ScrollLogo చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయమే.. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్న జగన్ ScrollLogo రెండో రోజు భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం.. మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ScrollLogo అఖండ జ్యోతితో దుర్గమ్మ మూలవిరాట్‌కు ముప్పు.. ఆలయానికి ప్రమాదం పొంచి ఉందంటున్న అర్చకులు ScrollLogo డిసెంబర్ 16న AICC అధ్యక్షుడి ఎన్నిక.. లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ScrollLogo నంది అవార్డులకు కులం రంగు పులమడం బాధాకరం.. జ్యూరీ నిర్ణయం మేరకే ప్రకటించామన్న చంద్రబాబు ScrollLogo ఏపీ అసెంబ్లీ పనిదినాలు 3 రోజులు పెంపు.. మరిన్ని ప్రజాసమస్యలు చర్చించేందుకు నిర్ణయం ScrollLogo టీవీ5 కథనాలతో దేవాదాయశాఖ ఎమర్జెన్సీ మీటింగ్.. దుర్గగుడి ఈవోని వివరణ కోరిన మంత్రి మాణిక్యాలరావు ScrollLogo లూథియానా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరి సజీవ దహనం

కిడ్నీలను శుభ్రపరిచి... పనితీరు మెరుగుపరిచే సహజ ఆహారం...

What-kind-of-foods-help-in-cleaning-the-Kidney
Posted: 39 Days Ago
Views: 3620   

మన శరీరంలో ఉండే అతి ముఖ్య మైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరచడం కిడ్నీల ప్రధాన భాద్యత.. శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉండే ఈ కిడ్నీలు మలినాలను తొలగించే ప్రక్రియలో కిడ్నీల్లో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్స్ వంటి వ్యాధులు రావచ్చు... అందుకే కిడ్నీలను తరచుగా శుభ్రం చేసుకొంటూ ఉండాలి.. కాగా కిడ్నీలను సహజంగా డిటాక్స్ చేయడం ఎలాగో తెలుసుకొందాం..!!
*మంచి నీళ్ళు...
* కిడ్నీలను శుభ్రపరచడానికి మంచి నీరుకంటే మంచి సాధనం వేరే లేదు.. అందుకని ఏ విధమైన సమస్య లేని వారు 4 లీటర్ల నీరు.. ఏదైనా సమస్య ఉన్న వారు రోజుకి 8 నుంచి 10 గ్లాసుల వరకూ మంచి నీరు తాగండి.. నీరు టాక్సిన్ పదార్ధాలను ఫిల్టర్ చేసి తొలగిస్తుంది. ముఖ్యంగా మీ మూత్రం ఎటువంటి దుర్వాసన లేకుండా.. ఉంటే మీరు సరిపడా నీరు తాగుతున్నారు అని అర్ధం.. మూత్రం లో ఏదైనా దుర్వాసన వస్తే.. మీ శరీరానికి ఇంకా నీరు అవసరం అని అర్ధం..
* బార్లీ
బార్లీ నీరు కిడ్నీలను శుబ్రపరచడమే కాదు.. కిడ్నీలు ప్రమాద బారిన పడకుండా కాపాడే సామర్ధ్యం కలిగి ఉంటుంది. బార్లీ లో ఫైబర్ ఎక్కువుగా ఉండే ఒక ధాన్యం... ఈ బార్లీ మధుమేహ వ్యాధి నుంచి కూడా సమర్ధవంతంగా రక్షిస్తుంది. బార్లీ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి.. ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల బార్లీలోని ఫైబర్ ని శరీరం స్వీకరిస్తుంది.. కిడ్నీ శుబ్రపరచడానికి బాగా ఊయపయోగపడుతుంది.
* పొటాషియం ఉండే పండ్లు, కూరగాయలు, బెర్రీస్
పొటాషియం ఎక్కువగా ఉండే ద్రాక్ష, అరటి పండు, కమలఫలం, నారింజ, కివి, అప్రికాట్ వంటి పండ్లను ఎక్కువగా తినాలి.. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ లను రోజూ తినాలి.. వీటిల్లో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గా మరి కిడ్నీలను శుభ్రపరచడం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది...

కాగా కిడ్నీల ఆరోగ్యం పై ప్రభావం చూపే ఆల్కహాల్, చాకోలేట్, కెప్ఫిన్ లకు దూరంగా ఉండాలి.. వీటి వల్ల కిడ్నీలకే కాదు... మొత్తం శరీరం పై కూడా దుష్ప్రభావం కలుగుతుంది. వీటిని అరిగించే కరిగించే క్రమంలో కిడ్నీల పై ప్రభావం చాలా పడుతుంది.. దీంతో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials