Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

ధనత్రయోదశి.. బంగారం కొంటే లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే

Dhanteras-2017-Special
Posted: 278 Days Ago
Views: 1025   

రెండ్రోజుల్లో దీపావళి, ఇవాళ ధనత్రయోదశి. బంగారం అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. అనుకున్నంత అమ్మకాలు జరగకపోయినా.. బంగారం దిగుమతులు ఏ మాత్రం తగ్గడం లేదు. నాలుగవ క్వార్టర్‌లో బంగారం దిగుమతులు ఏకంగా రెండింతలు పెరిగాయి. సెంటిమెంట్ బలహీనంగా ఉన్నా కొనుగోళ్లు ఊపందుకుంటాయిని వ్యాపారులు ఆశిస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశం మనదే. ప్రస్తుతం దంతేరాస్ సందర్భంగా కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు ఆశిస్తున్నారు. 

నోట్ల రద్దు బంగారం కొనుగోలుపై కొద్దిరోజులు తీవ్ర ప్రభావం చూపింది. నోట్ల రద్దు తర్వాత కేంద్రం గతంలో తీసుకున్న మరో నిర్ణయం కూడా నెగిటివ్ ఎఫెక్ట్ చూపింది. 50 వేలు దాటి గోల్డ్ కొనుగోలు చేసే వినియోగదారులు పాన్, ఐటీ వివరాలు చూపాల్సిందే అని గతంలో కేంద్రం నిబంధన విధించింది. ఆ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకున్నా.. సెంటిమెంట్ మాత్రం ఇప్పటికీ బలపడలేదు. బంగారం కొనుగోలుపై వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీపావళి దగ్గరకు వచ్చిన నేపథ్యంలో కొనుగోళ్ల పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై వ్యాపారుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇవాళ దంతేరాస్ సందర్బంగా అమ్మకాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials