Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

కాంగ్రెస్‌లోకి రేవంత్‌ వస్తున్నట్లు సమాచారం లేదు - జైపాల్ రెడ్డి

Congress-Jaipal-Reddy-Slams-CM-KCR
Posted: 278 Days Ago
Views: 170   

కల్వకుర్తి సాగునీటి ప్రాజెక్టు మేమే సాధించామని కొందరు మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. కల్వకుర్తి ప్రాజెక్టు పురుడు పోసుకున్న నాడు కేసీఆర్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదని గుర్తు చేశారాయన. బీజేపీ అంటే కేసీఆర్ కు భయమని... ఆయన చేసిన తప్పులు సీబీఐ, ఈడీకి తెలుసని జైపాల్‌ రెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వ‌స్తున్నార‌నేది త‌న‌కు స‌మాచారం లేద‌న్నారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. పార్టీలోకి ఎవ‌రు రావాలో .. ఎవ‌రు వ‌ద్దో హైక‌మాండ్ ప‌రిధిలోని అంశ‌మ‌న్న ఆయ‌న హైక‌మాండ్ నిర్ణ‌యాన్ని శిర‌సా వ‌హిస్తాన‌న్నారు. పార్టీకి లాభం చేకూరే ఏ అంశమైనా తాను స‌మ‌ర్ధిస్తాన‌ని జైపాల్ రెడ్డి తెలిపారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials