Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం

Anthrax-Reported-in-Anantapur
Posted: 245 Days Ago
Views: 146   

అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం రేగింది. గోరంట్ల మండలం చెట్లమొరంపల్లిలో ఇద్దరు వ్యక్తులకు ఆంత్రాక్స్ సోకింది. వీరిని వెటర్నరీ అధికారులు గోప్యంగా అనంతపురం తరలించారు. నాలుగు రోజుల కిందట ఆంత్రాక్స్‌తో 40 గొర్రెలు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో చనిపోయిన గొర్రెల మాసం తినవద్దని గ్రామస్తులను హెచ్చరించారు. ఐతే.. చనిపోయిన గొర్రెల మాంసం తిన్న 45 మందిలో ఆందోళన నెలకొంది. అటు.. పరిస్థితిని సమీక్షించేందుకు డీఎంఎహ్‌వో వెంకటరమణ చెట్లమొరంపల్లి గ్రామానికి వచ్చారు.


Tags: Anthrax, Reported, Anantapur

టీడీపీ అధ్యక్షుడి కుమార్తె దారుణహత్య


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials