Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

అమ్మాయిని కౌగిలించుకొని సెల్‌ఫోన్ కొట్టేస్తోన్న రాజ్ తరుణ్

Raj-Tarun-Raju-Gadu-Movie-First-Look
Posted: 244 Days Ago
Views: 1269   

యువకథానాయకుడు రాజ్‌తరుణ్ న‌టిస్తోన్న డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్ 'రాజుగాడు'. వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న రాజ్ త‌రుణ్ ...త‌న‌కు వ‌రుస విజ‌యాల‌ను అందించిన నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై న‌టిస్తోన్న చిత్రం 'రాజుగాడు'. రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌త‌రుణ్ చేస్తోన్ననాలుగో చిత్రమిది, సంజనా రెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా ద‌స్తుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఒక‌ప‌క్క ల‌వ‌ర్ అయిన అమైరా ద‌స్తుర్‌ను కౌగిలించుకుంటూనే ఆమె హ్యాండ్ బ్యాగ్ నుండి సెల్‌ఫోన్ కొట్టేయ‌డం ఈ ఫ‌స్ట్‌లుక్‌లో క‌న‌ప‌డుతుంది. ఈ ఫ‌స్ట్‌లుక్ అస‌లు హీరో రాజ్‌త‌రుణ్ ఎలాంటి క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌నున్నాడోన‌ని ఆస‌క్తిని రేపుతుంది.  కామెడీ, లవ్‌, యాక్షన్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న ఎంటర్‌టైనర్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, రావు ర‌మేష్‌గారు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పుడు పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గుతుంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు. `రాజుగాడు` చిత్రంతో రాజ్‌త‌రుణ్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బేన‌ర్‌లో నాలుగో హిట్‌ను సాధించాల‌ని కోరుకుందాం.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials