Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

రేవంత్‌ రెడ్డి టీడీపీని ఎందుకు వీడుతున్నట్లు.. ?

pravasa-Bharat
Posted: 243 Days Ago
Views: 139   

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ ఎపిసోడ్‌ కాక రేపుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీ వీడి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ తరుణంలో నిర్వహించిన తెలంగాణ తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. రాహుల్‌గాంధీని ఏ హోదాలో కలిశారంటూ నాయకులు నిలదీశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉంటూ... పార్టీ నిబంధనలను ధిక్కరించడమేంటని ప్రశ్నించారు. అయితే రేవంత్‌ కూడా అందుకు దీటుగానే బదులిచ్చినట్లు సమాచారం. మరోవైపు.. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారన్న సమాచారం ఆ పార్టీలో జోష్‌ నింపుతోంది. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ చేరికను స్వాగతిస్తున్నారు. ఇంతకీ రేవంత్‌ రెడ్డి టీడీపీని ఎందుకు వీడుతున్నట్లు.. ? చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదురిస్తున్న రేవంత్‌... ఇప్పుడు ఆ అధినేతనే ఎందుకు వదిలి వెళ్తున్నట్లు... రేవంత్‌ చేరిక కాంగ్రెస్‌ను ఏ మేరకు బలోపేతం చేస్తుంది..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials