Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

ఆ పాత్రకు అతడే కరెక్ట్ నేను కాదు : అమీర్

Aamir-Khan-REJECTED-Rajinikanth's-2.0
Posted: 121 Days Ago
Views: 522   

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం రోబో.  ఇందులో రజనీకాంత్ నటన అద్భుంతంగా ఉంటుంది. ఇప్పుడు రోబోకు సీక్వెల్‌గా 2.0 వస్తోంది.  అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల రజనీ కాంత్ ఈ చిత్రం చేయలేననుకున్నాడు.  అందుకే  రజనీకాంత్, దర్శకుడు శంకర్‌ కలిసి వెళ్ళి ఈ సినిమాలో నటించమని అమీర్‌ను అడిగారట. స్క్రిప్టు మొత్తం చదివి ఆ పాత్రలో నన్ను ఊహించుకోలేకపోయాను. రజనీ సర్ మాత్రమే ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలరు అని వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారట అమీర్ ఖాన్. ఓ ఇంటర్వ్యూలో అమీర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రజనీ అనారోగ్యం నుంచి కోలుకున్నాక 2.0 సెట్స్‌పైకి వెళ్లింది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షుల ముందుకు రానుంది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials