Live News Now
  • డ్రాగా ముగిసిన కోల్ కత్తా టెస్ట్.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్
  • ఫెర్రీ ప్రమాదంపై సీఎంకు డీజీపీ వివరణ.. దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • మెట్రో భద్రతపై CMRS సంతృప్తి.. SR నగర్, మెట్టుగూడ రూట్‌కు గ్రీన్ సిగ్నల్
  • సనత్ నగర్ లో ఉద్రిక్తంగా మారిన ఇళ్ల కూల్చివేత.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నిర్వాసితులు
  • గోవాలో కలర్‌ఫుల్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వారంలో పునాది.. డిసెంబర్ 15లోగా టెండర్లు.. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు సమీక్ష
  • అరెస్ట్ లతో ఉద్రిక్తంగా చలో అసెంబ్లీ.. గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలన్న ఏపీ సీఎం
  • మాతృభాషను అమ్మలా కాపాడుకోవాలి.. ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కేసీఆర్
  • SRనగర్, మెట్టుగూడ రూట్ కు CMRS గ్రీన్ సిగ్నల్.. మరో 8 రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు
  • డిసెంబర్ 4న నోటిఫికేషన్, 16న ఎన్నిక.. రాహుల్ చేతికి అధ్యక్ష పగ్గాలు లాంఛనమే
ScrollLogo రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌ ScrollLogo రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు YCPకుట్ర.. జగన్ ను ప్రజలు క్షమించరన్న ఏపీ సీఎం ScrollLogo చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయమే.. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్న జగన్ ScrollLogo రెండో రోజు భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం.. మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ScrollLogo అఖండ జ్యోతితో దుర్గమ్మ మూలవిరాట్‌కు ముప్పు.. ఆలయానికి ప్రమాదం పొంచి ఉందంటున్న అర్చకులు ScrollLogo డిసెంబర్ 16న AICC అధ్యక్షుడి ఎన్నిక.. లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ScrollLogo నంది అవార్డులకు కులం రంగు పులమడం బాధాకరం.. జ్యూరీ నిర్ణయం మేరకే ప్రకటించామన్న చంద్రబాబు ScrollLogo ఏపీ అసెంబ్లీ పనిదినాలు 3 రోజులు పెంపు.. మరిన్ని ప్రజాసమస్యలు చర్చించేందుకు నిర్ణయం ScrollLogo టీవీ5 కథనాలతో దేవాదాయశాఖ ఎమర్జెన్సీ మీటింగ్.. దుర్గగుడి ఈవోని వివరణ కోరిన మంత్రి మాణిక్యాలరావు ScrollLogo లూథియానా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరి సజీవ దహనం

డిఎస్పీ పాపాల చిట్టా విప్పిన విశాఖ పోలీసులు..

DCP-Ravi-Kumar-Murthy-Reveals-Shocking-Facts-of-DSP-Ravi-Babu
Posted: 34 Days Ago
Views: 63   

రౌడీషీటర్‌ గేదెల రాజు హత్యకేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయిన రవిబాబును ప్రశ్నించిన పోలీసులు... కీలక విషయాలను రాబట్టారు. ఇవాళ పెద గంట్యాడ ప్రభుత్వాసుపత్రిలో రవిబాబుకు వైద్య పరీక్షలకు నిర్వహించి... మీడియా ముందు ప్రవేశపెట్టారు. దర్యాప్తులో బయటపడ్డ ఆధారాలు... డీఎస్పీ చెప్పిన విషయాలకు లింక్‌ ఉన్నట్లు తేల్చారు పోలీసులు. 

ఇదే కేసులో కీలక నిందితుడైన భూపతి రాజు దొరికితే... అన్ని నిజాలు బయటపడతాయన్నారు డీసీపీ రవికుమార్‌మూర్తి. విచారణలో రవిబాబు కీలక విషయాలను చెప్పారని... వాటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. పద్మలత హత్యకేసులో సుపారీ విషయంలోనే రాజుతో రవిబాబుకు విభేదాలు వచ్చాయని... సెటిల్‌మెంట్లకు సిద్ధమైనా వర్కౌట్‌ కాలేదన్నారు. అందుకే రాజును హతమార్చాలని నిర్ణయించారని విచారణలో తేలిందన్నారు డీసీపీ  

గేదెల రాజు.. ఈనెల 6న హత్యకు గురయ్యాడు. ఓ పేపర్ సంపాదకుడు భూపతిరాజు, మరికొందరితో కలసి గేదెల రాజును హత్య చేయించాడు రవిబాబు. భూపతిరాజుకు చెందిన పేపర్ కార్యాలయానికి పిలిపించి అక్కడ హతమార్చారు. అనంతరం సబ్బవరం మండలం దేవిపురంలో తగలబెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి రాజుని హతమార్చిన మహేశ్‌ సహా 8 మందిని అరెస్ట్  చేశారు. ఈనెల ఆరు నుంచి రవిబాబు పరారీలో ఉన్నాడు. నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయాడు.



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials