Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ట్యాంక్‌బండ్‌పై సేవ్‌ హైదరాబాద్‌ పేరుతో బీజేపీ ఆందోళన

Save-Hyderabad,-BJP-Protest-On-Hyderabad-Tank-Bund
Posted: 241 Days Ago
Views: 110   

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై బీజేపీ ఆందోళనకు దిగింది. సేవ్‌ హైదరాబాద్‌ పేరుతో ఆ పార్టీ నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై బైఠాయించి ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు బీజేపీ నేతలు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయారని... నగర ఎక్కడా అభివృద్ధి జరగడం లేదన్నారు. అది కేవలం ప్రగతి భవన్‌కు మాత్రమే పరిమితమయ్యిందన్నారు నేతలు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials