Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

బోరబండ ప్రాంతంలో భారీ పేలుడు.. భూకంపం భయంతో జనం పరుగులు

Microquakes-strike-at-Borabanda-in-Hyderabad
Posted: 240 Days Ago
Views: 471   

హైదరాబాద్‌ బోరబండ ప్రాంతంలోని పలు కాలనీల్లో భారీ పేలుడు శబ్దాలతో జనం ఉలిక్కి పడ్డారు. భూకంపం వస్తుందనే భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు తీశారు. శ్రీరామ్ నగర్, హబీబ్ ఫాతిమా నగర్, ఇందిరానగర్‌ లో రెండు రోజులుగా భారీ పేలుడు శబ్దాలు వచ్చాయి. శనివారం  రాత్రి 7 గంటల సమయంలో ఆ తర్వాత రాత్రి పదిన్నరకు మళ్లీ పేలుడు శబ్దం వచ్చి ఇళ్లలో సామాన్లు కదిలాయి. దీంతో కొన్ని కుటుంబాలు రాత్రికి రాత్రే ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. అసలీ శబ్దాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు రిక్టర్ స్కేల్‌పై 0.5 తీవ్రత ఉన్నట్లు నిర్ధారించారు. ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. అయినా జనం ఇళ్లలోకి వెళ్లకుండా రాత్రంతా జాగారం చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials