Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

చైతు... తల్లి, భార్యలు ఒకే రకమైన దుస్తుల్లో రిసెప్షన్ లో సందడి..!!

Sam-and-Chay-reception-at-Chennai
Posted: 240 Days Ago
Views: 14663   

అక్కినేని నాగ చైతన్య, సమంత ల వివాహం జరిగి ఇద్దరూ.. వారి వారి సినిమాల షూటింగ్ కి కూడా హాజరవుతున్నారు. వీరి పెళ్లి రెండు రోజు రోజులు.. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగిన సంగతి విధితమే.. కాగా వీరి రిసెప్షన్ కూడా రెండు సార్లు జరుగుతున్నది.. చైతు, సామ్ దంపతుల కోసం చైతు తల్లి.. లక్ష్మి చెన్నై లోని తన నివాసంలో గ్రాంగ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ రిసెప్షన్ లో అత్తాకోడళ్ళైన లక్ష్మి, సమంతలు ఒకే రకమైన డిజైనర్ డ్రెస్ లను వేసుకొని పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు.. విమానంలో తన భర్త పక్కన కూర్చుని తీసుకొన్న ఫోటోని షేర్ చేస్తూ.. 'ఎక్కడికైనా తీసుకెళ్లు' అనే కాప్షన్ ని కూడా జత చేసింది..
సమంత తన అత్తగారింట్లోని రిసెప్షన్ ఫోటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడమే కాదు.. అత్తగారింట్లోని వివిధ రకాల బొమ్మలు, చెట్ల కొమ్మల ఫోటో లను షేర్ చేస్తూ.. 'నా అత్తాగారిల్లు చాలా అద్భుతం' అని కూడా సంతోషం వ్యక్తం చేసింది.


ఎన్టీఆర్ మూవీకి పవన్ ముఖ్య అతిధి.. ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొస్తున్న త్రివిక్రమ్..!! 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials