Live News Now
  • పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. అక్కడే గుండెపోటుతో మృతి
  • రాత్రి పదకొండున్నర సమయంలో గుండెపోటు రావడంతో శ్రీదేవి మృతి
  • శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన చలనచిత్ర పరిశ్రమ
  • 1963 ఆగస్టు13న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. నాలుగేళ్లవయసులో బాలనటిగా సినిమాల్లోకి అడుగు
  • తిరిగిరాని లోకానికి తరలివెళ్లిన అందం 'శ్రీదేవి'... షారూఖ్ తో చివరి సినిమా
  • 240 సినిమాల్లో నటించిన శ్రీదేవిని వరించిన 15 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..
  • సౌతాఫ్రికా టూర్‌లో చరిత్ర సృష్టించిన కొహ్లీసేన.. టీ20 సిరీస్ భారత్ కైవసం
  • తొలిసారి సఫారీ గడ్డపై వన్డే,టీ ట్వంటీ సిరీస్‌లు కైవసం.. దిగ్గజాలకు సాధ్యంకాని ఘనతను అందుకున్న కోహ్లీ
  • శ్రీదేవి అందానికి, అభినయానికి స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఫిదా ఆమెతో సినిమా తీయాలని తహతహ..
  • 1980 అంటే శ్రీదేవి సంవత్సరమే..2103లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
ScrollLogo తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష ScrollLogo మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం ScrollLogo భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం ScrollLogo పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్ ScrollLogo సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. ScrollLogo ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు ScrollLogo రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 సీట్లపై ఉత్కంఠ ScrollLogo కాళేశ్వరం ప్రాజెక్టుకు వరుసగా తొలగుతున్న అడ్డంకులు.. ScrollLogo రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్న హరీష్ ScrollLogo జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. పీకలదాకా తాగి యువతి బీభత్సం.
Tollywood/Bollywood

తణుకులో నర్సింగ్ విద్యార్థిని మత్తు ఇంజెక్షన్ తీసుకుని సూసైడ్

Nursing-Student-Commits-Suicide-In-Tanuku,-West-Godavari-Dist
Posted: 125 Days Ago
Views: 118   

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ నర్సింగ్ విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆమె సూసైడ్ చేసుకుంది. చనిపోయేముందు ఆమె రాసిన నోట్‌ను కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ బలవన్మరణానికి  ప్రేమ వ్యవహారం లాంటిదేమైనా కారణమా లేక వేరే గొడవ ఏమైనా ఉందా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. యాసిబా అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించిన వెంటనే తాము ఆస్పత్రికి తీసుకెళ్లామని, అంతకుమించి తమకేమీ తెలియదని యాజమాన్యం చెప్తోంది. 

తణుకు రైల్వేస్టేషన్ దారిలో ఉన్న కరుణా నర్సింగ్ స్కూల్లో యాసిబా ఫైనల్ ఇయర్ చదువుతోంది. నిన్న తోటి విద్యార్థినులను ఇంజెక్షన్ చేయమని కోరింది. వారు అందుకు నిరాకరించడంతో తానే ఇంజెక్షన్ చేసుకుందని తెలుస్తోంది. తనలా ఎవరికీ జరక్కూడదంటూ సూసైడ్ నోట్ కూడా రాసింది. ఐతే, ఇలా  బలవన్మరణానికి పాల్పడాల్సిన  అవసరం తన బిడ్డకు లేదని ఆమెను పెంచుకున్న పాస్టర్ చెప్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడు పాలెంకు చెందిన యాసిబా చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది. దీంతో ఆమెను పాస్టర్ పెంచుకున్నారు. పెంచి పెద్ద చేసి నర్సింగ్‌ కోర్సులో చేర్చారు. ఇప్పుడామె సూసైడ్ చేసుకోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మరణం పట్ల తనకు అనుమానాలున్నాయంటున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials