Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

రాజాది గ్రేట్ ఫోన్ నెంబర్ ఎంత పని చేసింది..

Raja-The-Great-Troubling-Common-Man
Posted: 272 Days Ago
Views: 10081   

మాస్ మహరాజా రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. అయితే గోపీకి మాత్రం చుక్కలు చూపిస్తోంది. అయితే సినిమా గురించి కాదు..ఆ సినిమాలో రవితేజ తల్లి రాధిక ఇదిగో నా కొడుకు ఫోన్ నంబర్ .. నీకు దమ్ముంటే ఏమైనా చేసుకో అని ఛాలెంజ్ చేస్తుంది.  ఈ నెంబర్ నిజంగా రవితేజ నంబరే అయి ఉంటుందని భావించిన ఫ్యాన్స్ ఆ నంబర్‌కు ఫోన్ల మీద పోన్లు చేస్తున్నారు. ఈ కాల్ కాస్తా విశాఖ జిల్లా ఆనందపురం గ్రామానికి చెందిన గోపీకి వెళ్తున్నాయి. వృత్తిరీత్యా వడ్రంగి అయిన గోపీ వందలు, వేలల్లో వచ్చే కాల్స్‌ని రిసీవ్ చేసుకోలేక ఫోన్ స్విచ్ఛాప్ చేస్తున్నాడట. దయచేసి తనకు రవితేజ అభిమానులెవరూ ఫోన్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు గోపి.   


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials