Live News Now
  • తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం
  • పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్
  • సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
  • ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు
  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 సీట్లపై ఉత్కంఠ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు వరుసగా తొలగుతున్న అడ్డంకులు..
  • రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్న హరీష్
  • జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. పీకలదాకా తాగి యువతి బీభత్సం.
ScrollLogo ముంబై: గోవా సీఎం పారికర్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ScrollLogo జోధ్‌పూర్‌: విదేశీ పర్యాటకురాలిపై ఆగంతకుల లైంగిక వేధింపులు ScrollLogo నిరుద్యోగులకు 2 వేల భృతి.. కొత్త పథకానికి కేసీఆర్ కసరత్తు ScrollLogo 'జీఎస్టీ' కేసులో వర్మకు స్వల్ప ఊరట.. విచారణ మార్చి తొలివారానికి వాయిదా ScrollLogo రాష్ట్రపతిభవన్‌లో కెనడా ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ ScrollLogo సుష్మా స్వరాజ్‌తో కెనడా ప్రధాని భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు ScrollLogo నీరవ్‌ మోడీకి చెందిన అత్యంత ఖరీదైన వాచ్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ScrollLogo కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ScrollLogo అదనపు వివరాలు ఇస్తేనే హెచ్1బీ వీసా.. రూల్స్ కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ ScrollLogo సఫారీలతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఇవాళ టీ20 సిరీస్‌ ఫైనల్ ఫైట్

వివాదంలో టీమిండియా కెప్టెన్

Virat-Kohli-In-Walkie-Talkie-Controversy,-ICC-Gives-Clean-Chit
Posted: 114 Days Ago
Views: 954   

టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఢిల్లీ టీ ట్వంటీలో కోహ్లీ వాకీటాకీ ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఐసిసి నిబంధనలకు విరుధ్ధంగా ఓ ఆటగాడ ఫోన్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మ్యాచ్ సమయంలో వాడకూడదు. అయితే భారత్ ఇన్నింగ్స్ కొనసాగుతుండగా.. డగౌట్‌లో కోహ్లీ వాకీటాకీలో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో కోహ్లీ తీరుపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఐసిసి కోహ్లీకి క్లీన్‌చిట్ ఇచ్చింది. వాకీటాకీ మాట్లాడడానికి భారత కెప్టెన్ అనుమతి తీసుకున్నట్టు వెల్లడించింది. దీనిపై మరికాసేపట్లో ఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.


Tags: Virat Kohli, Walkie-Talkie, Controversy, ICC , Chit 

గర్భిణులు ఎదుర్కునే సమస్య.. అధిక లాలాజలం


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials