Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

కోహ్లి పోరాటం, ధోని బ్యాటింగ్‌ ఫేయిల్

New-Zealand-Beat-India-By-40-Runs-To-Level-Series
Posted: 198 Days Ago
Views: 2426   

కోహ్లి పోరాటం ఫలించలేదు. ధోని బ్యాటింగ్‌ గెలిపించలేదు. న్యూజిలాండ్‌తో రెండో టీ-20లో టీమిండియా 40 పరుగులు తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 196 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో తడబడిన భారత్‌ 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే చేతులెత్తేసింది. సిరీస్ 1-1తో సమమైంది. మంగళవారం జరిగే మూడో టీ-20 మ్యాచ్‌ కీలకంగా మారింది. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 42 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేశాడు. ధోని సైతం 49 రన్స్‌తో మురిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడం.. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌ చేజారింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. ఓపెనర్ల విజృంభణతో స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెట్టింది. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి.. 105 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చారు. గప్టిల్‌ 45 రన్స్ చేయగా.. మున్రో 54 బంతుల్లోనే సెంచరీ చేసి చెలరేగిపోయాడు. ఫలితంగా న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. చేజింగ్‌లో టీమిండియా తడబడటంతో మ్యాచ్‌ ఓడిపోయి.. సిరీస్ సమమైంది. ఇక.. మంగళవారం నాటి చివరి టీ-20పై ఉత్కంఠ పెరిగింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials