Live News Now
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన..నిర్మాణ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
  • లోపల అందాలు.. బయట నిరసనలు.. ఆందోళనల మధ్యే మిస్‌ వైజాగ్‌ పోటీలు
  • కర్నూల్‌ జిల్లాలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
  • హథీరాం మఠం మహంత్‌పై మహిళ ఆరోపణలు.. వీడియో వెనుక కుట్ర ఉందన్న అర్జున్‌ దాస్‌
  • రాహుల్‌ పట్టాభిషేకానికి 16 ముహూర్తం.. సీనియర్ల సమక్షంలో బాధ్యతల స్వీకారం
ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్ ScrollLogo చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్ ScrollLogo కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ ScrollLogo ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం ScrollLogo మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం ScrollLogo భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌

పోలీసుల ట్రీట్ మెంట్.. యువకుడు ఆత్మహత్యాయత్నం

Man-Committed-Suicide-Due-To-Police-Torture
Posted: 29 Days Ago
Views: 511   

పోలీసుల దెబ్బలకు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్యచిన్న వివాదంతో.. పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. అక్కడ పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ చూపించడంతో బాధితుడు సూసైడ్ చేసుకున్నాడు. తన చావుకు పోలీసులే కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెర్కూరు గ్రామ పంచాయతీలోని నారాయణపూర్ తండాకు చెందిన పాత్లావత్ రాజుకు, తలకొండపల్లి మండలం కోరింతకుంటతండాకు చెందిన అంజలితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్య బాలింత. ఆమెపై రాజు చేయిచేసుకోవడంతో బాధితురాలు తలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజును పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. గొడ్డును బాదినట్టు బాదారు. తప్పొప్పుల గురించి విచారించకుండా చావబాదడంతో.. బాధితుడు రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు తలకొండపల్లి ఎస్‌ఐ కారణం అంటూ వీడియో తీసుకున్నాడు. సీఎంలు కూడా ఇష్టం వచ్చినట్టు పవర్స్ ఇవ్వడం వల్లే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. తన చావుకు కారణం తలకొండపల్లి పోలీసులే అంటూ బాధితుడు సెల్ఫీ తీసుకుని చనిపోవడంతో పెద్ద దుమారం రేగింది. ఎస్‌ఐ సైదాబాబు మీద చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత తలెత్తింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials