Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

గచ్చిబౌలీ స్టేడియంలో సందడిగా SFA ఛాంపియన్‌షిప్‌

SFA-Championship-2017-At-Gachibowli-Stadium,-Hyderabad
Posted: 217 Days Ago
Views: 160   

గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరుగుతోన్న SFA ఛాంపియన్‌షిప్‌లో చిన్నారులు అదరగొడుతున్నారు. 23 ఒలింపిక్ క్రీడల్లో నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో నగరానికి చెందిన యువ క్రీడాకారులు సరికొత్త రికార్డులతో సత్తా చాటుతున్నారు. చిల్డన్స్‌ డే సందర్బంగా ఇవాళ గచ్చిబౌలీ స్టేడియం అంతా చిన్నారులతో సందడిగా మారింది. దాదాపు 250కి పైగా స్కూల్ చిన్నారులు వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాస్కెట్‌బాల్ , బ్యాడ్మింటన్, కబడ్డీ క్రీడల్లో పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్‌లో రన్నింగ్, హై జంప్‌ ఈవెంట్స్‌లో అండర్ 12, అండర్ 14  చిన్నారులు అత్యుత్తమ టైమింగ్స్ నమోదు చేస్తూ దూసుకెళుతున్నారు. స్కూల్ స్థాయి చిన్నారుల కోసం నిర్వహిస్తోన్న SFA ఛాంపియన్‌షిప్ ఆర్గనైజర్స్‌ను అందరూ అభినందిస్తున్నారు. నవంబర్ 17 వరకూ జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌కు టీవీ5 మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.



స్వపక్షం, మిత్రపక్షాలే ప్రతిపక్షాలు.. ఏపీ అసెంబ్లీలో వింత సీన్లు


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials