Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

సాయం చేసే చేతులు ఉన్నా బోటు ప్రమాదంలో ఒడ్డుకు చేరని జీవితాలు

EXCLUSIVE-VIDEO:Krishna-River-Boat-Accident-Video
Posted: 214 Days Ago
Views: 1676   

ఈనెల 12న కృష్ణా నదిలో పడవ బోల్తా ప్రమాదానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పవిత్ర సంగమం ఘాట్ వద్ద చాలా మంది భక్తులు స్నానాలు చేస్తున్నారు. పడవ బోల్తా పడగానే.. అందులోని వారు చేసిన హాహాకారాలకు ఒడ్డున ఉన్న వారు కంగారుపడిపోయారు. అక్కడికి వెళ్లి వారికి కాపాడాలని ఉన్నా.. భయంతో కొందరు వెళ్లలేకపోయారు. అయితే, ఇద్దరు మాత్రం వెంటనే రంగంలోకి దిగారు. బోల్తా పడిన బోటు వద్దకు ఈదుకుంటూ వెళ్లారు. మునిగిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

ఇక ప్రమాదం సమయంలో అటుగా వెళ్తున్న బోట్లు కూడా వెంటనే స్పందించాయి. మత్స్యకారుల బోటుతో పాటు.. ఓ స్పీడ్ బోటు కూడా వచ్చింది. మునిగిపోతున్న వారిని కాపాడే ప్రయత్నం చేసింది. ఓ యువకుడైతే ఏకంగా నదిలో దూకేసి... మునిగిపోతున్న వ్యక్తిని కాపాడాడు. మరో పడవలో ఉన్న వారు.. కర్ర సాయం అందించి.. మునిగిపోయే వ్యక్తి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు. 

బోటు బోల్తా పడగానే.. దానికి సంబంధించిన వారంతా పరారయ్యారు. బోటు డ్రైవర్ కూడా పారిపోయాడు. అయితే, ఇది చూసిన వారు మాత్రం తమ వంతు సాయం చేసేందుకు ప్రయత్నించారు. 15 మంది ప్రాణాలు నిలబెట్టారు. అయితే, ఎవరి వంతు సాయం వారు చేసినా.. 21 మంది ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials