Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

నంది అవార్డ్ కమిటీకి ఆస్కార్ అవార్డ్ సిఫార్సు చేసిన వర్మ

RGV-Sensational-Comments-on-Nandi-Awards
Posted: 186 Days Ago
Views: 917   

కామెంట్స్ చేయడానికి సబ్జెక్ట్ దొరక్క ఖాళీగా కూర్చున్న వివాదాల వర్మకి ఓ వార్త దొరికింది.  ఇక దీనిపై ఇష్టం వచ్చిన కామెంట్లు రాసుకోవచ్చు. అడిగేవాడికి చెప్పే వాడు లోకువ అన్న చందాన.. అసలే నంది అవార్డులు వివాదాస్పదమయ్యాయని టాలీవుడ్ మొత్తుకుంటుంది. ఈ నేపథ్యంలో వర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. నంది అవార్డ్స్ లిస్ట్ మైండ్ బ్లోయింగా ఉందంటున్నాడు. ఇంకా 'టైటానిక్' చిత్రాన్ని తీసిన దర్శకుడు జేమ్స్ కెమరూన్ 'లెజెండ్' దర్శకుడు బోయపాటి శ్రీను కాళ్లు పట్టుకుంటాడట. అతడికి వచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్నీ బోయపాటి కాళ్ల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడట. ఇలా నంది అవార్డుల కోసం చిత్రాలను ఎంపిక చేసిన టీంకి ఆస్కార్ అవార్డ్ ఇచ్చి గౌరవించాలంటూ సెటైర్లు వేశాడు.

Tags:RGV, Sensational, Comments, on, Nandi, Awards నంది అవార్డ్ కమిటీకి ఆస్కార్ అవార్డ్ సిఫార్సు చేసిన వర్మ


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials