Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

చిన్న పిల్లలను కర్రతో వాతలు పడేలా కొట్టిన వైస్‌ ప్రిన్సిపల్

SR.Digi-school-Vice-principal-canes-students-ruthlessly,Kothagudem
Posted: 186 Days Ago
Views: 2761   

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అమానుషం జరిగింది. ఎస్‌ఆర్‌ డిజి స్కూల్‌లో వైస్‌ ప్రిన్సిపల్‌ రెచ్చిపోయాడు. విద్యార్థులు అల్లరి చేశాడన్న నెపంతో ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. చిన్న  పిల్లలన్న స్పృహ కూడా లేకుండా.. కర్రతో ఒంటిపై వాతలు పడేలా కొట్టాడు. వైస్‌ ప్రిన్సిపల్‌ దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు వైస్‌ ప్రిన్సిపల్‌ను నిలదీశారు. వైస్‌ ప్రిన్సిపల్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాఠశాలకు చేరుకున్న పోలీసులు.. విద్యార్థుల పేరెంట్స్‌కు సర్దిచెప్పారు. వైస్‌ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials