Live News Now
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన..నిర్మాణ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
  • లోపల అందాలు.. బయట నిరసనలు.. ఆందోళనల మధ్యే మిస్‌ వైజాగ్‌ పోటీలు
  • కర్నూల్‌ జిల్లాలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
  • హథీరాం మఠం మహంత్‌పై మహిళ ఆరోపణలు.. వీడియో వెనుక కుట్ర ఉందన్న అర్జున్‌ దాస్‌
  • రాహుల్‌ పట్టాభిషేకానికి 16 ముహూర్తం.. సీనియర్ల సమక్షంలో బాధ్యతల స్వీకారం
ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్ ScrollLogo చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్ ScrollLogo కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ ScrollLogo ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం ScrollLogo మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం ScrollLogo భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌

రియల్ లైఫ్‌లోనే కాదు రీల్ లైప్‌లో కూడా నేను నీకు అమ్మనే : జాన్వీ చిత్రంలో శ్రీదేవి

Mother-Sridevi-to-play-reel-life-mom-of-Janhvi-Kapoor-in-Dhadak
Posted: 25 Days Ago
Views: 81   

అతిలోక సుందరి శ్రీదేవి తన అందాన్ని కొంత బిడ్డలకు కూడా పంచినట్టుంది.. వారు కూడా.. ముఖ్యంగా పెద్ద కూతురు జాన్వీ అచ్చు శ్రీదేవి పోలికలతో ఉండి యువ హృదయాలను గిలిగింతలు పెడుతోంది.. జాన్వీ సిల్వర్ స్ర్కీన్ పై సందడి చేయడానికి రెడీ అయిపోయింది. 'ధడక్' చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుంది. జాన్వీ అందం సినిమా అంచనాలను పెంచేస్తోంది. మరాఠీ బ్లాక్ బస్టర్ 'సైరాత్‌'కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి కూడా నటించనుందని సమాచారం. ఇందులో జాన్వీకి తల్లిగా శ్రీదేవి కనిపించేది కొద్దిసేపే అయినే ఆ పాత్ర సినిమాకు కీలకం కానుందని తెలుస్తోంది. సినిమా లైన్.. కూతురు ఓ పేదింటి అబ్బాయిని ప్రేమిస్తుంది. దానికి తండ్రి ససేమిరా అంటాడు. కానీ తల్లి మాత్రం కూతురికి అండగా నిలుస్తుంది. కాన్సెప్ట్ పాతదే అయినా దర్శకుడు కొత్తగా తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. జాన్వీలో శ్రీదేవిని చూసుకుందామనుకునేవారికి ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించడం ఒకింత ఆశ్చర్యాన్ని, మరింత ఆనందాన్ని ఇస్తుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials