Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

భారీ మల్టీ స్టారర్ మూవీలో నానీ పాత్ర

Nani's-Multi-starer-Production
Posted: 94 Days Ago
Views: 3417   

'డీ ఫర్ దోపిడీ'తో నిర్మాతగా మారిన నానీ ఆ తరువాత ఏ సినిమాకీ నిర్మాణ సారథ్యం వహించలేదు. హీరోగానే తన హవాని కొనసాగిస్తున్నాడు.ఆల్రెడీ ఈ ఏడాది నిన్ను కోరి...నేను లోకల్ సినిమాతో హిట్ అందుకున్న నానీ...హ్యాట్రిక్ హిట్ కోసం పరుగులు తీస్తున్నాడు. ఎంసీఏ రిలీజ్ చేసి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నాడు. అయితే ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న నానీ మరోసారి నిర్మాత అవతారం ఎత్తనున్నాడట. ఈసారి నలుగురు పెద్ద హీరోల్ని ఒకే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. దీన్ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంతో నానీ ఓ కొత్త దర్శకుడికి అవకాశమిస్తున్నాడు. అయితే నానీ ఈ సినిమాలో కనిపించడు. నలుగురిలో ఒకడిగా ఉంటడట.  మరి ఆ నలుగురు ఎవరనేది మాత్రం సస్పెన్స్ అంటున్నాడు ఈ నేచురల్ నానీ.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials