Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఘోర ప్రమాదం... నోట్లోకి దూసుకెళ్లి.. మెడనుంచి బయటకొచ్చిన ఇనుప ఊచ...!!

auto-driver-injured-in-road-accident-at-east-godavari-district
Posted: 212 Days Ago
Views: 9374   

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల పంచాయతీ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజ్ పై ఓ వ్యక్తి పడడంతో ఆ వ్యక్తి నోటిలో గుచ్చుకున్న ఇనుప ఊచ మెడ భాగం గుండా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
కొత్తమురముళ్లకు చెందిన ఆరో డ్రైవర్ రాయపూడి సురేశ్ (35) శనివారం ఉదయం యానాం వెళ్ళి.. మధ్యాహ్నం తిరిగి ఇంటికి పయనం అయ్యాడు. జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.. ఈ ప్రాంతంలో జేసీబీ సురేశ్ ఆటోకి ఎదురు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడి.. పక్కన ఉన్న డ్రైనేజ్ లోకి దూసుకొని పోయింది. అక్కడ డ్రైనేజ్ నిర్మాణ పనులకు సంబంధించిన ఇనుప ఊచపై పడడంతో సురేశ్ నోట్లో అది గుచ్చుకొని మెడ గుండా బయటకు వచ్చేసింది. స్థానికులు ఊచను వెల్డర్ సాయంతో కత్తిరించి చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని.. శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials