Live News Now
  • నీరవ్‌ మోడీకి చెందిన అత్యంత ఖరీదైన వాచ్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
  • అదనపు వివరాలు ఇస్తేనే హెచ్1బీ వీసా.. రూల్స్ కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్
  • సఫారీలతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఇవాళ టీ20 సిరీస్‌ ఫైనల్ ఫైట్
  • తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం
  • పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్
  • సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
  • ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు
ScrollLogo వికారాబాద్: మార్చి 15నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి కావాలి మంత్రి మహేందర్ రెడ్డి ScrollLogo పంజాబ్ బ్యాంక్ స్కామ్: 9ఖరీదైన నీరవ్ మోడీ కార్లు సీజ్, వాటిలో రోల్స్ రాయిస్, బెంజ్. ScrollLogo పార్టీ పేరు ప్రకటించిన కమల్‌హాసన్.. మక్కళ్ నీది మయ్యమ్.. ScrollLogo మక్కళ్ నీది మయ్యమ్ అంటే అర్ధం.... జస్టిస్ ఫర్ పీపుల్.. అంటే ప్రజలకు న్యాయం..! ScrollLogo ముంబై: గోవా సీఎం పారికర్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ScrollLogo జోధ్‌పూర్‌: విదేశీ పర్యాటకురాలిపై ఆగంతకుల లైంగిక వేధింపులు ScrollLogo నిరుద్యోగులకు 2 వేల భృతి.. కొత్త పథకానికి కేసీఆర్ కసరత్తు ScrollLogo 'జీఎస్టీ' కేసులో వర్మకు స్వల్ప ఊరట.. విచారణ మార్చి తొలివారానికి వాయిదా ScrollLogo రాష్ట్రపతిభవన్‌లో కెనడా ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ ScrollLogo సుష్మా స్వరాజ్‌తో కెనడా ప్రధాని భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

ఏజెన్సీలో అందని వైద్యం.. బలవుతున్నఅమాయకుల ప్రాణాలు

Deaths-Due-to-No-Medical-Facility
Posted: 96 Days Ago
Views: 294   

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల జీవితాల్లో గాల్లో దీపాలుగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో సైతం వైద్యం దొరక్క ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. తాజాగా జయశంకర్ భుపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ సమీప అడవిలోని రేగులగూడెంకు చేందిన జోగయ్య జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజులుగా అనారోగ్యంతో ఉన్న అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఊరికి సరైన రోడ్డు సదుపాయం లేదు. పరిస్థితి అంతకంతకూ విషమంగా మారడంతో చివరికి మంచంపైనే అతన్ని ఉంచి 3 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఐతే, వాగులు, గుట్టలు దాటి కమలాపురం చేరుకునే సరికే అతను ప్రాణాలు వదిలాడు.

జోగయ్య చనిపోయాడని తెలిసి అతని కుటుంబం కన్నీరు పెట్టింది. మృతదేహాన్ని మళ్లీ ఊరికి తీసుకెళ్లేందుకు కూడా వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నెల రోజులుగా వైద్య సిబ్బంది తమ గ్రామం వైపు రాలేదని, డాక్టర్లు వచ్చి ఉంటే జోగయ్య బతికేవాడని అతని సోదరుడు చెప్తున్నారు. ఆ మధ్య  ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి అడవి ప్రాంతాంలోనూ ఇలాంటి విషాద ఘటనే జరిగింది. ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేదని కారణంగా నిండు గర్భిణీ, దారి పక్కన చెట్టు కింద కవలలకు జన్మనిచ్చింది. కానీ మర్నాడే కవలల్లో ఒక బిడ్డ మరణించింది. ఇక ఇప్పుడు జోగయ్య కూడా వైద్యం అందక చనిపోవడం బట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందడం ఎంత కష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials