Live News Now
  • తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం
  • పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్
  • సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
  • ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు
  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 సీట్లపై ఉత్కంఠ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు వరుసగా తొలగుతున్న అడ్డంకులు..
  • రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్న హరీష్
  • జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. పీకలదాకా తాగి యువతి బీభత్సం.
ScrollLogo ముంబై: గోవా సీఎం పారికర్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ScrollLogo జోధ్‌పూర్‌: విదేశీ పర్యాటకురాలిపై ఆగంతకుల లైంగిక వేధింపులు ScrollLogo నిరుద్యోగులకు 2 వేల భృతి.. కొత్త పథకానికి కేసీఆర్ కసరత్తు ScrollLogo 'జీఎస్టీ' కేసులో వర్మకు స్వల్ప ఊరట.. విచారణ మార్చి తొలివారానికి వాయిదా ScrollLogo రాష్ట్రపతిభవన్‌లో కెనడా ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ ScrollLogo సుష్మా స్వరాజ్‌తో కెనడా ప్రధాని భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు ScrollLogo నీరవ్‌ మోడీకి చెందిన అత్యంత ఖరీదైన వాచ్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ScrollLogo కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ScrollLogo అదనపు వివరాలు ఇస్తేనే హెచ్1బీ వీసా.. రూల్స్ కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ ScrollLogo సఫారీలతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఇవాళ టీ20 సిరీస్‌ ఫైనల్ ఫైట్

శివాలయ దర్శన విధానం

Lord-Shiva-Darshan
Posted: 96 Days Ago
Views: 174   

శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఉర్ద్వముఖం పైకి చూస్తూ ఉంటుంది. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా పూజ చేయవచ్చు.  అయితే శివాలయాలు అన్నింటిలోకి అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే గుడిలోకి వెళ్లగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా ఆ లింగాన్ని సద్యోజాత శివలింగం అంటారు. శ్రీకాళహస్తీస్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. 

5 ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో ఉండే సృష్టి, స్థితి, లయ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అన్ని ముఖాలు ప్యూజ్యనీయమైనవే. శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్ని అఘోర ముఖం అంటారు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మోక్షానికి అధిపతి దక్షిణామూర్తి. ప్రతిరోజూ ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేసినా మోక్షం సిద్దిస్తుందని పండితులు చెబుతారు. మరో ముఖ్య విషయం పురుషులు శివాలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకుని ప్రదక్షిణలు చెయ్యాలని చెబుతారు. అలా చేసిన వారినే పరమ శివుడు అనుగ్రహిస్తాడట. శివాలయాల్లో విభూధిని కానీ బిల్వ పత్రాలను కానీ నందీశ్వరుడి మీద పెట్టకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఇది మహా పాపంగా పరిగణించబడుతుంది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials