Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

డ్రాగా ముగిసిన కోల్‌కత్తా టెస్ట్

India-VS-Sri-Lanka-Sri-Lanka-Test-ends-in-a-draw
Posted: 183 Days Ago
Views: 454   

భారత్‌,శ్రీలంక మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా రెండురోజుల ఆట సరిగా జరగకపోయినప్పటకీ... చివరిరోజు మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కెప్టెన్ విరాట్‌కోహ్లీ సెంచరీతో 358 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కోహ్లీకి టెస్టుల్లో ఇది 18వ సెంచరీ కాగా అంతర్జాతీయ కెరీర్‌లో 50వ శతకం. అయితే భారత పేసర్లు చెలరేగడంతో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్‌ సమయానికి 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు తర్వాత కూడా తడబడింది. చివరి సెషన్‌లో మరో 5 వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ గెలిచేలా కనిపించింది. ఈ దశలో వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials