Live News Now
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన..నిర్మాణ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
  • లోపల అందాలు.. బయట నిరసనలు.. ఆందోళనల మధ్యే మిస్‌ వైజాగ్‌ పోటీలు
  • కర్నూల్‌ జిల్లాలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
  • హథీరాం మఠం మహంత్‌పై మహిళ ఆరోపణలు.. వీడియో వెనుక కుట్ర ఉందన్న అర్జున్‌ దాస్‌
  • రాహుల్‌ పట్టాభిషేకానికి 16 ముహూర్తం.. సీనియర్ల సమక్షంలో బాధ్యతల స్వీకారం
ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్ ScrollLogo చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్ ScrollLogo కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ ScrollLogo ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం ScrollLogo మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం ScrollLogo భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌

అనంతపురం జిల్లాలో మళ్లీ పడగవిప్పిన ఫ్యాక్షన్ కక్షలు

Clash-Between-YCP-Vs-TDP-Parties-In-Anantapur-District
Posted: 23 Days Ago
Views: 850   

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ పడగవిప్పాయి. అప్పీచర్ల గ్రామంలో వైసీపీ, టీపీడీ కార్యకర్తల మధ్య పాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నారు. అయితే జేసీ వర్గీయులు ఆ ఇళ్లను కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్‌కు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో పెద్దవడుగురు పోలీస్ స్టేషన్‌ వద్ద రోడ్డుపై వైసీపీ కార్యకర్తలు, మహిళలు, నిరసన తెలిపారు. ముందు జాగ్రత్తగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టీడీపీ వర్గీయులను పోలీసులు ముందే అక్కడి నుంచి చెల్లాచెదురు చేశారు. అయితే తమ ఇళ్లను కూల్చేసిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. పీఎస్‌లో టీడీపీ వర్గీయులపై కేసులు నమోదు చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials