Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

క్రికెట్‌ అభిమానుల ముందుకు సరికొత్త ఫార్మేట్‌

T10-Cricket-League-2017-Schedule,-Heera-Group-Secures,-T10-League-Cricket-Sponsorship
Posted: 144 Days Ago
Views: 151   

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు సరికొత్త ఫార్మాట్‌ ముందుకొచ్చింది. టీ ట్వంటీ కంటే తక్కువ సమయంలో ముగిసే టీ టెన్ లీగ్‌ను రామోజీ ఫిలింసిటీలో ఆవిష్కరించారు. ముల్క్‌ గ్రూప్‌ అధినేత షాజీ ఉల్‌ ముల్క్‌, హీరా గ్రూప్‌ వ్యవస్థాపకురాలు డా.నౌహెరా ఈ లీగ్‌కు ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నింగ్స్‌కు 10 ఓవర్ల చొప్పున.. 90 నిమిషాల పాటు సాగే ఈ మ్యాచ్‌లకు షార్జా వేదికగా నిలవనుంది. డిసెంబర్ 14 నుంచి 17 వరకూ జరిగే తొలి సీజన్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్రసెహ్వాగ్‌, ఇంగ్లాండ్ క్రికెటర్ మోర్గాన్‌తో పాటు సంగక్కర, షాహిద్ అఫ్రిది, మిస్బాబుల్ హక్ వంటి పలువురు స్టార్ ప్లేయర్స్ ఈ టీ టెన్ లీగ్‌లో సందడి చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 280 మంది ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఒప్పందాలు కుదుర్చుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials