Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

ప్రేమను నిరాకరించిందని హాకీ ప్లేయర్ ఆత్మహత్య

National-level-hockey-player-commits-suicide
Posted: 141 Days Ago
Views: 539   

జాతీయస్థాయి హాకీ క్రీడాకారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని జమియా మిలియా ఉస్మానియాలో చదువుకుంటున్న 20 ఏళ్ల రిజ్వాన్ ఖాన్ సరోజనీ నగర్‌లో తన కార్‌‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం బైక్ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి రూ.2 లక్షల నగదుతో వెళ్లిన రిజ్వాన్ తన కార్‌లో విగతజీవిగా కనిపించాడు. అయితే ప్రేమ విఫలమైన కారణంగానే రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజ్వాన్ తోటి హాకీ క్రీడాకారిణిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి అతడి ప్రేమను నిరాకరిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆ అమ్మాయి హాకీ ఆడేందుకు భోఫాల్ వెళ్లింది. ఆమెకు తనను వెంటనే కలవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్ పెట్టాడు. కానీ ఆ అమ్మాయి ఆ మెసేజ్‌ని పట్టించుకోలేదు. కుటుంబసభ్యులతో తమ ప్రేమ గురించి చర్చించడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే వారు కూడా అతడి ప్రేమను నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన రిజ్వాన్ తెచ్చుకున్న డబ్బుని, క్రెడిట్ కార్డులని అక్కడే వదిలేసి తన కారులోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials