Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

ఉమెన్స్ హాస్టల్ లో స్నానం చేస్తున్న మహిళ.. యువకుడి దారుణం

a-man-filmed-lady-bathing-video-at-kukatpally-in-hyderabad
Posted: 139 Days Ago
Views: 2125   

ఉమెన్స్ హాస్టల్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే అనేక సార్లు సూచనలు ఇచ్చారు... అంతేకాదు.. సీసీ కెమెరాలు.. భద్రతా చర్యలు చేపట్టాలని హాస్టల్ నిర్వహకులకు పోలీసులు సూచించారు.. ఎన్ని చేస్తున్నా.. ఉమెన్స్ హాస్టల్ నిర్వాహకులు.. వర్కర్లు కూడా మహిళలను వేధిస్తున్న సంఘటనలతో పాటు.. ఉమెన్స్ హాస్టల్ లో ఉండే అమ్మాయిలే తమ రూమేట్స్ ను వేధిస్తున్న సంఘటనలు గుట్టుగా జరుగుతున్నాయి. అంటే ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేదు అన్న సామెతను గుర్తు చేస్తున్నాయి ఇటువంటి సంఘటనలు... తాజాగా ఓ హాస్టల్ నిర్వహకుడు తనయుడు హాస్టల్ లో ఉంటున్న అమ్మాయి స్నానం చేస్తుండగా... రహస్యంగా మొబైల్ లో చిత్రీకరించాడు. అనతరం ఆ ప్రభుద్దుడు పట్టుబడ్డాడు.. ఈ ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో చోటు చేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే..

హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కేపీ హెచ్ బీ కాలనీ రోడ్ నెంబర్ 5 ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ను నిర్వహిస్తున్నారు.. ఈ హాస్టల్ హైటెక్ సిటీకి దగ్గరగా ఉండడంతో చాలా వరకూ సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే యువతే ఎక్కువగా ఉంటుంది.. కాగా రెండు రోజుల క్రితం ఓ యువతి స్నానం చేస్తుండగా... బయట నుంచి ఎంతో ఫోన్ లో చిత్రీకరిస్తున్నట్లు ఆ యువతి గుర్తించింది.. అనంతరం.. తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వచ్చి.. చిత్రీకరిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నది. అతను హాస్టల్ నిర్వహకుడి కొడుకు.. దీంతో ఆ మహిళ షీ టీం కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచ్చరిస్తున్నారు. అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని ఆ మహిళ చిత్రాలను మాత్రమే చిత్రీకరించడా..!! లేక ఇతర మహిళలవి కూడా ఏమైనా ఫోటోలు ఉన్నాయా అనే కోణం లో విచారణ చేపట్టారు.. ఏది మైనా మరోసారి.. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉండే మహిళలకు భద్రత కరువు అనే విషయం వెల్లడి అయ్యింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials