Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

ప్రత్యేక పంట పండించి.. గోటితో వలిచి సీతారాముల కళ్యాణానికి తలంబ్రాల తయారీ

Koti-talambralu-ready-for-sri-sitarama-kalyanam
Posted: 223 Days Ago
Views: 442   

సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూసేందుకు రెండుకళ్లు చాలవు. జానకిరాముల కళ్యాణ తలంబ్రాలు కొన్నైనా దొరికితే చాలని భక్తులు భావిస్తారు. ఈ తలంబ్రాలకు ఓ ప్రత్యేక ఉంది. ప్రత్యేకంగా పంటను పండించి..గోటితో వలిచి..ఎంతో పవిత్రంగా తలంబ్రాలు తీసుకొస్తారు. కోటి తలంబ్రాల వేడుక ...కమనీయ దృశ్యం. అటు భద్రాద్రి .. ఇటు ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకకోసం..తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండకు చెందిన చైతన్య సంఘం సభ్యులు ఎంతో భక్తితో కోటి తలంబ్రాలు ఒలుస్తున్నారు. దాదాపు వెయ్యి మంది..ఒక్కొక్కరు వెయ్యి వడ్లు చొప్పున ఒడ్లు వలిచి తలంబ్రాలు తయారు చేస్తున్నారు.
మొత్తం కోటి తలంబ్రాలను తయారుచేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బిందెలో పోసి సీతారాముల కళ్యాణానికి సిద్దం చేయడం ఆనవాయితీగా వస్తోంది. నాలుగు నెలల సమయం ముందునుంచే తలంబ్రాలను తయారుచేసే పనిలో పడ్డారు. జాంబవంతుడు... అంగజుడు... సుగ్రీవుడు.. హనుమంతుడు వేషధారణలో పాటలు పాడుతూ పంటకోస్తారు. శ్రీరాముడి వేషధారణలో ఉన్న వ్యక్తికి పంటను సమర్పిస్తారు. అలా ఆ పంటను కోసి గోటితో కోటి తలంబ్రాలు చేస్తారు.
జానకిరాముల కళ్యాణానికి 400 కేజీల తలంబ్రాలను తయారుచేయడానికి ఒక దీక్ష తీసుకుంటారు. గోటితో ఒడ్లు వలుస్తూ కోటి తలంబ్రాలుగా చేస్తుండడంతో గోటి తలంబ్రాలుగా కూడా  పేరుంది.  తెలుగు రాష్ట్రాల్లో భద్రాద్రి  రాముడు,  ఒంటిమిట్ట రాముల కళ్యాణానికి  తలంబ్రాలు చేస్తున్నతాము అదృష్టవంతులమని చెబుతున్నారు. రామనామాన్ని అందరిలోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని చైతన్య  సంఘం భక్తులు చెబుతుండడం విశేషం. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials